Saturday, May 4, 2024
Home Search

అంతర్జాతీయ - search results

If you're not happy with the results, please do another search

పిహెచ్‌ఎల్ చైర్మన్‌గా జగన్ మోహన్ రావు

  హైదరాబాద్: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పిహెచ్‌ఎల్) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా జగన్ మోహన్ రావును ఎంపిక చేశారు. జగన్ మోహన్ రావు భారత హ్యాండ్‌బాల్ సమాఖ్యకు అసోసియేట్ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తాజాగా...
NIMS Doctor Meena

లండన్‌లో నిమ్స్ డాక్టర్‌కు గుండెపోటు

  పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స హైదరాబాద్ : సీనియర్ న్యూరాలజిస్ట్, ప్రొఫెసర్, న్యూరాలజీ విభాగం, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) డాక్టర్ ఎకె మీనా పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్ మద్దతుతో చికిత్స...

బంగారం ధర పైపైకి

  మళ్లీ బంగారం ధర పెరుగుతోంది. వరుసగా మూడు రోజులుగా గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50 పెరిగింది. ప్రస్తుత ధర రూ.41,050. ఇక...
AirAsia

ఎయిర్ ఏషియా సిఇఓకు ఇడి సమన్లు

న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా ఎయిర్‌లైన్స్ సిఇఓ టోనీ ఫెర్నాండెజ్‌తోపాటు ఆ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పలువురు సీనియర్ అధికారులను ప్రశ్నించే నిమిత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం సమన్లు...

కైట్, స్వీట్

  హైదరాబాద్ మినీ ఇండియా ప్రతి రాష్ట్రం వారూ ఇక్కడున్నారు నగరాన్ని సొంత ఇల్లులా భావిస్తారు : కైట్, స్వీట్ ఫెస్టివల్‌లో మంత్రి కెటిఆర్ హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఒక మినీ ఇండియా అని ఐటి,...

బుమ్రాకు అరుదైన గౌరవం

  ముంబయి: టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం లభించింది. 201819 సీజన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించినందుకుగాను పాలీ ఉమ్రీగర్ అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. ఆదివారం ముంబయిలో జరిగే బిసిసిఐ వార్షిక...

దుబాయ్ విమానాశ్రయంలో.. హైదరాబాదీల కష్టాలు

  మధ్యలో చిక్కుపడ్డారు తమ వారితో మాట్లాడలేరు కనెక్టివ్ ప్లేన్‌లలో తీవ్ర జాప్యం దుబాయ్/హైదరాబాద్ : దుబాయ్ మీదుగా అమెరికాకు వెళ్లే వందలాది మంది భారతీయ ప్రయాణికులు దుబయ్ ఎయిర్‌పోర్టులో నానా కష్టాలకు గురవుతున్నారు....
Oyo-Hotels

సంక్షోభంలో ఓయో హోటల్స్!

  భారత్, చైనాలో వేలాది మందిని ఇంటికి పంపిస్తున్న సంస్థ న్యూఢిల్లీ: ఓయో హోటల్స్ భారత్, చైనాలలో వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించి వేస్తోందని ఈ వ్యవహారం గురించి బాగా తెలిసిన వర్గాలు అంటున్నాయి....

ఐదు మ్యూజియాలను తీర్చిదిద్దుతాం : మోడీ

కోల్‌కతా: స్వాతంత్య్రం తర్వాత చరిత్రను రాసినవారు విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేయలేదని, దేశచరిత్రలో అనేక కోణాల్ని చరిత్రకారులు పట్టించుకోలేదని ప్రధాని నరేంద్రమోడీ శనివారం వ్యాఖ్యానించారు. జాతి నిర్మాణంలో అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి...

మరోసారి ఆలోచించండి

సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ల్ని రద్దు చేయండి ప్రధాని మోడీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి ప్రధానితో భేటీ తర్వాత ఆందోళనలో పాల్గొన్న మమత కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై పునరాలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి చెప్పానని పశ్చిమ...
kl-Rahul-And-virat

టాప్10లో రాహుల్, కోహ్లి

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన ట్వంటీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థితిలో నిలిచారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఓపెనర్ లోకేశ్ రాహుల్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్10లో...
Sultan-Qaboos

ఒమన్ సుల్తాన్ ఖబూస్ బెన్ కన్నుమూత…

మస్కట్ : ఆధునిక అరబ్ ప్రపంచంలో సుదీర్ఘ పాలకునిగా ప్రసిద్ధి కాంచిన ఒమన్‌సుల్తాన్ ఖబూస్ బిన్ (79) శుక్రవారం కన్నుమూశారు. పెద్దపేగు క్యాన్సర్‌తో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. 1970 నుంచి తండ్రి...
america

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు

  ఇరాక్‌లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడికి ప్రతిచర్య తీసుకోవడం లేదని ట్రంప్ ప్రకటించిన తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తత కాస్త తగ్గింది. ఇరాన్ అంతకు ముందు ప్రకటించినట్లే...
Airport in Telangana

తెలంగాణలో మరో ఆరు విమానాశ్రయాలు ఏర్పాటు: కెటిఆర్

  హైదరాబాద్: ‘ఫ్లైయింగ్ ఫర్ అల్’ అనే నినాదంతో జరిగే వింగ్స్ ఇండియా 2020 కార్యక్రమ స్పూర్తి మేరకు ఎయిరో స్పేస్ రంగం మరింత అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని ఐటి శాఖమంత్రి కెటిఆర్...
ktr

ఏరోస్పేస్‌లో ఎదురులేని తెలంగాణ

 ఐదేళ్ళలో రాష్ట్రానికి పెద్దఎత్తున వచ్చిన పెట్టుబడులు ఏయిరోస్పేస్ రంగంలో మరిన్ని మౌలిక వసతులు డ్రోన్ పాలసీ ఉన్న తొలి రాష్ట్రం తెలంగాణ మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం దేశంలోని ప్రగతి శీల రాష్ట్రాల్లో ఒకటని రాష్ట్ర...
Sensex

సెన్సెక్స్ లాభాల జోరు

635 పాయింట్లు జంప్ న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతున్న సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం విజృంభించాయి. సెన్సెక్స్ 634.61 పాయింట్లు పెరిగి 41,452.35 వద్ద ముగిసింది. ఓ దశలో సెన్సెక్స్ 41,482.12కు...

వింగ్స్ ఇండియా సన్నాహక సమావేశానికి కెటిఆర్‌కు ఆహ్వానం

  హైదరాబాద్ : హైదరాబాద్ వేదికగా మార్చి నెలలో వింగ్స్ ఇండియా2020 కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమ సన్నాహాక సమావేశం గురువారం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించాలని ఐటి,...

ఘోర విమాన ప్రమాదం

  176 మంది దుర్మరణం ఇరాన్ రాజధాని టెహరాన్ సమీపంలో కుప్పకూలిన ఉక్రెయిన్ విమానం విమానంలో 82మంది ఇరాన్, 63 మంది కెనడా పౌరులు లభించిన బ్లాక్ బాక్సులు వాటిని అమెరికాకు ఇవ్వబోం : ఇరాన్ టెహరాన్: ఏడు దేశాలకు...

త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ

  రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే లక్షం కాళేశ్వరం ప్రాజెక్టును త్రీ గోర్జెస్ డ్యాం కన్నా వేగంగా పూర్తి చేశారు త్రిసూర్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హైదరాబాద్ : రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే తమ లక్ష్యమని,...
KTR

వరంగల్ మరో పూణేగా మారుతోంది: గుర్నాని

  వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఇన్నోవేషన్ డెస్టినేషన్‌గా మారిందని టెక్ మహీంద్రా సిఇఒ గుర్నాని తెలిపాడు. వరంగల్‌లోని మడికొండ ఐటి పార్క్‌లో టెక్ మహీంద్రా, సైయెంట్ క్యాంపస్‌లను మంత్రి కెటిఆర్ తో కలిసి గుర్నాని...

Latest News