Sunday, May 5, 2024
Home Search

కలెక్టర్లు - search results

If you're not happy with the results, please do another search
Polling

కొనసాగుతున్న సహకార సంఘాల ఎన్నికలు…

హైదరాబాద్: తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది....
each-one-teach-one

ఈచ్ వన్ టీచ్ వన్

తెలంగాణ రాష్ర్టం అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నదని, సంపూర్ణ అక్షరాస్యతా రాష్ర్టంగా తెలంగాణను మార్చేందుకు ప్రతి ఒక్కరు ప్రతినబూనాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో...

ఏప్రిల్ 2 నుంచి టిఎస్ బిపాస్

  పైసా లంచం లేకుండా 21రోజుల్లో ఇంటి నిర్మాణ అనుమతులు బిపాస్, మీ సేవ, కొత్త యాప్ ద్వారా అధికారులను కలుసుకోనక్కరలేకుండానే పర్మిషన్ పొందవచ్చు కొత్త మున్సిపల్ చట్టంలో విప్లవాత్మక నిబంధనలు n అధికారులు చట్టాన్ని...

పథకాల అమలే పరమావధి

  ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు సంక్షేమంలో మనమే నంబర్ వన్ కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు  15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం జరగాలి n...

కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

  దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి నేటి యువ ఐఎఎస్‌లే రేపటి కార్యదర్శులు, శాఖాధిపతులు కలెక్టర్లకు వైర్‌లెస్ సెట్లు, అదనపు కలెక్టర్లకు శిక్షణ తరగతులు స్థానిక సంస్థల అదనపు...

ఇంటర్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు

  హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్‌పరీక్షలకు సకాలంలో ఏర్పాట్లు పూర్తిచేసేందుకు కలెక్టర్లు ప్రత్యేక...

11న కలెక్టర్లతో సిఎం భేటీ

  ఐఎఎస్‌ల భారీ బదిలీల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యం కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న కెసిఆర్ హైదరాబాద్: జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈనెల 11న సమావేశం కానున్నారు. ప్రగతి భవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే...

సహకార కోటా

  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు విడుదలైన నోటీసులు 905 సంఘాలలో 11,765 డైరెక్టర్ పదవులు n మహిళలకు 1810, బిసిలకు 1810, ఎస్‌సి, ఎస్‌టిలకు 905 పదవుల రిజర్వేషన్ n 6 నుంచి 8 వరకు...

భారీగా ఐఎఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు

  జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం సిసిఎల్‌ఎ డైరెక్టర్‌గా రజత్‌కుమార్ షైనీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్‌గా జనార్థన్ రెడ్డి విద్యా...
Revenue

త్వరలో రెవెన్యూ ప్రక్షాళన!

నివేదికల ఆధారంగా ‘కొత్త రెవెన్యూ చట్టం’ తుది దశకు చేరుకున్న ముసాయిదా ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు త్వరలో ‘ధరణి’ పోర్టల్ ప్రారంభం మన తెలంగాణ/హైదరాబాద్ : విస్తృతమైన పారదర్శకమైన సేవలందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను సంస్కరించబోతుంది. కొత్త...

ఫోటోలకు పోజులతో సరిపెట్టొద్దు

  పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేస్తా ప్రతి గ్రామంలో ప్రతి రోజూ పారిశుద్ధ్ద పనులు జరగాలి కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు తామే ఊడ్చినట్టు పేపర్లలో ఫోటోలకు పోజులిచ్చారు ఇది సరైంది కాదు, గ్రామాల్లో ఎవరి పని...
election-commission

ఈ నెల 27న మేయర్.. ఛైర్ పర్సన్ ఎన్నిక

హైదరాబాద్: మున్సిపల్ మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 27న కొత్త పాలకమండళ్ల సమావేశం నిర్వహించి, ఆ సమావేశంలోనే ఎన్నిక ప్రక్రియ...

3లక్షల ఎకరాల అసైన్డ్ అన్యాక్రాంతం!

  జమాబందీ నిబంధనల లొసుగుల ఆసరాతో నిరాఘాటంగా సాగిన భూదందా త్వరలో కలెక్టర్లతో భేటీకి ప్రభుత్వ యోచన? హైదరాబాద్ : రాష్ట్రంలో అసైన్డ్ భూములకు రెక్కలు వస్తున్నాయి. జమాబంధీలో లొసుగుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు...
Minister KTR

లాలూఛీ

  కాంగ్రెస్, బిజెపిలది పైకి ఫైటింగ్.. లోపల ఫిక్సింగ్ మన తెలంగాణ ప్రత్యేక ఇంటర్వూలో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మున్సిపోల్స్‌లో టిఆర్‌ఎస్‌కు అఖండ విజయం ఖాయం రూ.18వేల కోట్లతో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు...

పెద్దపల్లి జిల్లా దేశానికే స్వచ్ఛ దర్పణం

  స్వచ్ఛ దర్పణ్‌లో జాతీయ స్థాయిలో పెద్దపల్లి జిల్లాకు ప్రథమ స్థానం అమీర్‌ఖాన్ నుంచి అవార్డు స్వీకరించిన కలెక్టర్ దేవసేన నారాయణపేట, కామారెడ్డి జిల్లాలకు రెండేసి స్కోచ్ అవార్డులు హైదరాబాద్:  కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ దర్పన్...

ఎన్నికలకు సంబంధమున్న అధికారులకు సెలవులు బంద్

  హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌కు అనుగుణంగా మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...

వార్డులు (రి)

మున్సిపోల్స్‌కు వార్డుల రిజర్వేషన్ పురపాలకశాఖ అధికారిక ప్రకటన మన తెలంగాణ /హైదరాబాద్ : మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ పూర్తయింది. ఎన్నికలు నిర్వహించనున్న మొత్తం 120 పురపాలక సంఘాలకు, 10 పురపాలక సంస్థలకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్‌ల...

కరువుపై జలఖడ్గం

  రాష్ట్రాన్ని చూసి దుర్భిక్షం భయపడాలి ఇక నుంచి రెండు పంటలు కోటి 25లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం ఆనాడు 1000 అడుగులు బోరు వేసినా నీరురాక జమ్మికుంట భిక్షపతి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్యలు పరిష్కారం కాదని కలెక్టర్లు...

6న పుర పోరు రిజర్వేషన్లు

    కొత్త చట్టం ప్రకారమే ఎన్నికల షెడ్యూలు ప్రభుత్వం అనుమతే ప్రధానం, గత చట్టం ప్రకారమైతే అఖిలపక్ష భేటీ ఉండేది విపక్షాల ఆరోపణలు వాస్తవం కాదు ముసాయిదా, ఓటర్ల జాబితా విడుదల చేశాం, అభ్యంతరాలు స్వీకరించి 4న...

Latest News