Sunday, April 28, 2024
Home Search

సైబరాబాద్ పోలీసులు - search results

If you're not happy with the results, please do another search
Anxiety in the police with Corona

ఖాకీలను వెంటాడుతున్న కరోనా

  వరుసగా వైరస్ బారినపడుతున్నారు తాజాగా బాలాపూర్ డిఐకి పాజిటివ్ ముందుండి పోరాడుతున్న పోలీసులు ఫొటోః దయా పేరుతో ఉంది మనతెలంగాణ, హైదరాబాద్ : పోలీసులు వరుసగా కరోనా బారినపడుతుండడంతో లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. నగరంలో...
Be careful to KYC update

వాలెట్లే సైబర్ నేరస్తుల టార్గెట్

 వాలెట్లే సైబర్ నేరస్తుల టార్గెట్ బాధితుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే ఎక్కువ 8,500మంది బాధితుల ఫిర్యాదు హైదరాబాద్: కరోనా సమయంలో సైబర్ నేరస్తులు ఇ-వాలెట్లను లక్ష్యంగా చేసుకుని దోచుకున్నారు. లాక్‌డౌన్ విధించడంతో చాలామంది ఇళ్ల నుంచే పనిచేశారు. బయటికి...
Vehicles

నగరం కిటకిట

 సాధారణ రద్దీవలే రోడ్లపైకి వచ్చిన వాహనాలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భారీగా ఆగిన వాహనాలు తనిఖీ చేస్తూ జరిమానాలు విధించిన ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలో వాహనాలు సోమవారం యథేచ్ఛగా తిరిగాయి. లాక్‌డౌన్ విధించడానికి ముందు...

అనవసరంగా రోడ్లపైకి వస్తే.. వాహనం సీజ్: సజ్జనార్

  రంగారెడ్డి: అనుమతి లేకుండా, కారణం లేకుండా రోడ్డుపైకి వచ్చే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని సిపి సజ్జనార్ తెలిపారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్‌లో సైబరాబాద్ సిపి సజ్జనార్...

బైటికొస్తే ప్రూఫ్ తప్పనిసరి

  ఇయ్యాల్టి నుంచి లాక్‌డౌన్ ఇంకా కఠినం పాస్‌లపై పునఃసమీక్ష జరుపుతాం వివిధ రంగాల ఉద్యోగులకు ప్రత్యేక రంగుల్లో పాసుల జారీకి ప్రతిపాదిస్తున్నాం ఇప్పటికే 1.20లక్షల వాహనాలు సీజ్ జిహెచ్‌ఎంసిలోని ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండాలి ఇంటి...

సికింద్రాబాద్‌లో మహిళ పట్ల అమానుషం

  మనతెలంగాణ/హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌లోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నాడు ఓ మహిళను తీవ్రంగా కొట్టి, నడిరోడ్డుపైనే వివస్త్రను చేసిన దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టి...

ఆరుగురు ఐపిఎస్‌లకు పదోన్నతులు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖలో ఎస్‌పి స్థాయి నుంచి డిఐజిలుగా పదోన్నతులు పొందిన ఆరుగురు ఐపిఎస్‌ల అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2006 బ్యాచ్‌కు చెందిన...
corona

కరోనా కామెంట్స్‌పై ఖాకీల సీరియస్

తప్పుడు న్యూస్ పెడితే కేసుబుక్ గ్యారంటీ   మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహమ్మారిపై సోషల్‌మీడియాలో తప్పుడు సమాచారం, న్యూస్ వైరల్ చేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. సోషల్‌మీడియాలో వైరస్‌పై తప్పుడు ప్రచారం...

క్రైం ‘డౌన్’

  హత్యలు, అత్యాచారాలు నిల్ ఆత్మహత్యలు 3, రోడ్డు ప్రమాదాలు 2 సైబర్ క్రైం 1, లైంగిక వేధింపులు 1 లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు 5 వేలు సోషల్ మీడియాపై 10కేసులు నమోదు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్...

ఆపరేషన్ మర్కజ్

  1030 మంది కోసం రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులు యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం నిజాముద్దీన్ యాత్రికులు, వారి కుటుంబాలు, సన్నిహితంగా మెదిలిన వారిపైనా ప్రత్యేక నిఘా వివిధ జిల్లాల్లో వందలాది మంది గుర్తింపు, ఆసుపత్రులకు తరలించి పరీక్షలు...

948 ఆటోలు సీజ్

  లాక్‌డౌన్ నిబంధనలు బేఖాతరు, పోలీసుల సీరియస్ మూడు కమిషనరేట్ల పరిధిలో 2,480 వాహనాలు సీజ్ జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వాహనాలు స్వాధీనం లాక్‌డౌన్ అమలు తీరుపై ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ అసహనం, వేగంగా స్పందించిన అధికారులు మన...
Corona

తెలంగాణలో…లాక్‌డౌన్… రెండోరోజు

రోడ్లపైకి వచ్చినవారికి క్లాస్ తీసుకున్న కలెక్టర్ రా.7 గం.ల నుంచి ఉ. 6 గం.ల వరకు బయటకు రావొద్దు టూవీలర్‌పై ఒక్కరే వెళ్ళాలి... అంబులెన్స్‌ల్లో ప్రయాణికులు డిఎస్‌పిపై కేసు... విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద...

ప్రైవేట్ అంబులెన్స్ యజమానుల నయా దందా..

  హైదరాబాద్ : కరోనా ప్రభావంతో తెలంగాణ, ఏపి ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించిన దరిమిలా అదే అదనుగా భావించి ప్రైవేటు అంబులెన్సుల యజమానులు, డ్రైవర్లు నయా దందాకు తెరలేపారు. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నా...
CP Sajjanar

బయటకు రావొద్దు.. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

  హైదరాబాద్‌: అవసరంలేకున్నా బయట తిరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు.గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమేయకుమార్‌తో కలిసి ఆయన...
ATM Skimming gang

ఎటిఎం కార్డుల స్కిమ్మింగ్ గ్యాంగ్ అరెస్ట్

మనతెలంగాణ/హైదరాబాద్: ఎటిఎం కార్డులను క్లోనింగ్ చేస్తున్న అంతరాష్ట్ర గ్యాంగ్‌ను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.10,10,000 నగదు, రెండు...
Revanth Reddy

ఎంపి రేవంత్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

మనతెలంగాణ/హైదరాబాద్‌ః మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను బుధవారం నాడు మియాపూర్ కోర్టు తిరస్కరించింది. అనుమతి లేకుండా డ్రోన్‌ వాడిన కేసులో రేవంత్‌రెడ్డిని ఈ నెల 6వ తేదీన నార్సింగి పోలీసులు...
MP Revanth Reddy

రేవంత్‌కు 14 రోజులు రిమాండ్

మనతెలంగాణ/హైదరాబాద్: ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించి డ్రోన్‌ కెమెరాలను వినియోగించిన కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డికి గురువారం ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో...

క్రీడలతో మానసిక ఉల్లాసం

  హైదరాబాద్ : పోలీసులు ఆరోగ్యంగా, మానసికోల్లాసంగా ఉండేందుకు యాన్యువల్ స్పోర్ట్ మీట్‌ను ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసుల యాన్యువల్...

బర్త్‌డే ఈవెంట్ పేరిట బరి తెగింపు

  నగ్నంగా డ్యాన్సు చేయాలని బలవంతం ఇద్దరు మహిళలపై నలుగురు యువకుల అత్యాచారం మన తెలంగాణ / రాజేంద్రనగర్ : బర్త్‌డే ఈవెంట్ పేరుతో నలుగురు దుర్మార్గులు దుశ్శాసన పర్వానికి ఒడిగట్టారు. బతుకుదెరువుకు ఈవెంటర్ ఆర్గనైజర్‌గా కొనసాగుతున్న...

అహర్నిశలు శ్రమిస్తున్నారు

  పోలీసు ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోం అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు రాష్ట్ర హోం మంత్రి మహుమూద్ ఆలీ హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల శాంతిభద్రతల, మానప్రాణాల రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట్ర...

Latest News