Friday, May 17, 2024
Home Search

కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search

సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు పెంపు

మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26వ తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో అమలు...
TS Govt Released Rs 15 crore for Ashadam Bonalu 2021

ఆషాడం బోనాలకు రూ. 15 కోట్లు విడుదల

హైదరాబాద్: ఆషాడ బోనాల నిర్వహణకు వివిధ ఆలయాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయని మహాంకాళి...
All religious together in Telangana

మత సామరస్యానికి తెలంగాణ మారుపేరు: కొప్పుల

హైదరాబాద్: బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సమాజానికి మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కెసిఆర్ సుపరిపాలనలో ముస్లింలతో పాటు అన్ని వర్గాల ప్రజలు గౌరవప్రదంగా...

మత్స్యకారుల మధ్య వైరుధ్యాలు ఎందుకు?

మిషన్ కాకతీయ, కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మా ణం ఫలితంగా రాష్ర్టంలో నీటివనరుల సౌల భ్యం పెరిగిన పర్యవసానంగా మత్స్యరంగం అభివృద్ధికి, త ద్వారా ఈ రంగం లో అపారమైన ఉపాధి కల్పనకు...
CM KCR Review Meeting on Heavy Rains

దళిత స్వావలంబన

స్వీయ చైతన్యంతోనే సాధికారత దళితబంధు అమలు తీరుపై లోతైన అధ్యయనం ఎస్‌సిల స్థితిగతులపై హుజూరాబాద్‌లో అధికారుల పర్యటనలు  పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో దళితుల స్థితిగతులపై అవగాహన  ఉద్యోగులు, దళిత సంఘాలతో త్వరలో వర్క్‌షాప్  సూచనలు, సలహాలతో వినూత్న పథకాలకు...
Rajath Kumar review on Krishna River Waters

మా వాటా 570టిఎంసిలు

రాష్ట్ర విభజన తర్వాత కృష్ణ నీటి వాటాలపై కుదిరింది తాత్కాలిక ఒప్పందమే పరీవాహక ప్రాంతం, రాష్ట్ర జనాభా, మంచి నీరు, సాగునీటి అవసరాలను బట్టి తెలంగాణకు 570 టిఎంసిలు కేటాయించాల్సిందే  బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను కూడా...

యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు: సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి: ఎస్ టి సబ్ ప్లాన్ కింద 12వేల కోట్ల తో అభివృద్ధి పనులు చేశామని, 100 కోట్లతో రాష్ట్రంలో ని అన్ని తండాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని విద్యాశాఖ మంత్రి పి...
Nama Nageswara Rao press meet in New Delhi

రాష్ట్రం హక్కులపై గళమెత్తుతాం, కేంద్రాన్ని నిలదీస్తాం

మన తెలంగాణ/హైదరాబాద్: నేటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయపరమైన హక్కులపై తీవ్ర స్థాయిలో గళమెత్తుతామని టిఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత నామ నాగేశ్వర్‌రావు తెలిపారు. ఈ విషయంలో కేంద్ర...

పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి

లక్షలాది మంది రాస్తున్న యుపిఎస్‌సి తదితర పోటీ పరీక్షలను ఇంగ్లీష్, హిందీల్లోనే నిర్వహిస్తున్నారు                     ఇతర భాషల అభ్యర్థులు  అనేక...
Synthetic track ready at Hanamkonda JNS Stadium

హన్మకొండ జెఎన్‌ఎస్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ రెడీ

హన్మకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అంతర్జాతీయ క్రీడలకు వేదిక కానున్న హన్మకొండలోని జవహార్‌లాల్ నెహ్రూ స్టేడియాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం...
4000 crore to strengthen Govt schools

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి 4 వేల కోట్లు

సిద్దిపేట: కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి సిఎం కెసిఆర్ రూ. 4 వేల కోట్లను మంజూరు చేయాలని నిర్ణయించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు....
Minister Jagadish reddy birthday celebrations

అభిమాన నేతకు అభినందనలు అనంతం

ఇసుక మెటలో ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్, జగదీష్ రెడ్డిల ప్రతిమలు ఒరిస్సాలోనీ పూరి సముద్రం సమీపంలోఅభిమాన నేత జన్మదిన వేడుకలు ఒరిస్సా: పూరి సమీపంలోనీ సముద్రం ఒడ్డున తమ అభిమాన నేత రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి...
Heavy Flood Water Inflow To Singur Project

సింగూరు ప్రాజెక్టు రిపేర్లకు రూ.16కోట్లు

హైదరాబాద్: మంజీరానదిపై ఆందోల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న సింగూరు ప్రాజెక్టు రిపేర్లకు ప్రభుత్వం రూ.16.85కోట్లు మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఇటీవల ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రిపేర్ల ప్రతిపాదనను ముఖ్యమంత్రి కెసిఆర్...

పట్టణ ప్రగతితో పట్టణాల్లో సమూల మార్పులు: సబితా

రంగారెడ్డి: సిఎం కెసిఆర్ ప్రారంభించిన పట్టణ ప్రగతితో పట్టణాల్లో సమూల మార్పులు జరిగాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తుక్కుగూడలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారంచుట్టారు. పట్టణ శివారు...
Telangana Govt new sports policy

క్రీడలకు పెద్ద పీట

n ఇప్పటికే 30 పైగా స్టేడియంల నిర్మాణం పూర్తి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ క్రీడలకు పెద్ద పీట వేసి ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక,...
Discussions in Cabinet on Medical Health Department

తప్పులు చేసే అధికారం మాకు లేదు: సిఎం

హైదరాబాద్: నీటిపారుదలతో నేరపూరిత నిర్లక్ష్యంతో తెలంగాణకు నష్టం జరుగుతుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని కెసిఆర్ స్పష్టం చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ...
Library building construct in Huzurabad

గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.కోటి నిధుల కోసం హరీష్ రావుకి వినతి…

హుజురాబాద్ లో గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.కోటి నిధుల కోసం మంత్రి హరీష్ రావు కి వినతి... సానుకూలంగా స్పందించిన ఆర్థిక మంత్రి హరీష్ రావు : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు...

యువతకు టాస్క్

  దేశంలో తొలిసారిగా రాష్ట్ర నైపుణ్య పరిజ్ఞాన అకాడమీ ఏర్పాటు చేయదలిచినట్టు ముఖ్యమంత్రి ప్రకటన ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా యువతకు కెసిఆర్ శుభాకాంక్షలు 50వేల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ప్రారంభం ఏడేళ్ల కార్యాచరణ కొలిక్కి వచ్చింది :...
Minister Vemula review on Warangal multi-super speciality hospital

వరంగల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ దవాఖానపై మంత్రి వేముల స‌మీక్ష‌

హాస్పిటల్ నిర్మాణంపై మంత్రి వేముల సమీక్ష హైదరాబాద్ : వరంగల్‌లో నూతనంగా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం,బిల్డింగ్ డిజైన్, ఇతర అంశాలపై ఆర్‌అండ్‌బి,మెడికల్ అండ్ హెల్త్ శాఖల అధికారులతో గురువారం...
Telangana rank second in child care

శిశు సంరక్షణలో రాష్ట్రానికి రెండవ స్థానం…!

ఏటా 50 వేల మంది చిన్నారులకు ఎస్‌ఎన్‌సియు సేవలు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 అదనపు కేంద్రాలు ఏర్పాటు 25 నుంచి19కి తగ్గిన నవజాత శిశు మరణాల రేటు మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా నవజాత శిశు...

Latest News