Monday, April 29, 2024
Home Search

కవిత్వం - search results

If you're not happy with the results, please do another search

వెలపాటి రామరెడ్డి మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం

హైదరాబాద్: తెలంగాణ పద్యకవి, ప్రభుత్వ విశిష్ట పురస్కార గ్రహీత వెలపాటి రామరెడ్డి మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. దివంగత వెలపాటి రామరెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వ్యవసాయం, రైతు...
KK Ranganatha Charya contemporaries of rare intellectual property

జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును

  కరోనాతో కాలధర్మం అసహజ మరణం కిందే లెక్క. కాలంతో కలిసి నడుస్తూ వచ్చిన ఆధునికుడు కె.కె.రంగనాథాచార్యులు( 14.6.1940-16.5.2021)ను కరోనా కబళించటం బర్బరం, దుర్బరం. రా.రా. ఎప్పుడో అన్నట్టు పాశ్చాత్యుల మేధతో పోల్చి చూస్తే...
The first Cuban revolutionary was Ho J Marty

క్యూబన్ తొలి విప్లవకవి హోజె మార్తి

  నీవు గాని ఓ కొండంత సముద్రపు అలల నురగను చూచి ఉంటే, నీవు చూచింది నా కవిత్వమే; అదివింజామరై విచ్చుకుంటున్న నా కవన పర్వతం- హోజె మార్తి. హోజె మార్తి కేవలం కవి...
About Poet Yakub poetry

యాకూబ్ సన్నాఫ్ రొట్టమాకురేవు

  నేను పాటలకు ప్రాణం పోసి పావురాళ్లుగా ఎగరేసిన వాణ్ణి యాకూబ్ గురించి నేను చెప్పాలనుకున్నది ఏమైనా వుంటే అది కచ్చితంగా అదిగో ఆ వాక్యం దగ్గిరే మొదలు కావాలి. ఎందుకంటే, యాకూబ్ తో నా...
Virata Parvam Teaser launched by Chiranjeevi

‘విరాట పర్వం’ టీజర్ ను లాంచ్ చేసిన మెగాస్టార్..

రానా దగ్గుబాటి, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'విరాట పర్వం'. ఈ చిత్రంలో రానా నక్సలైట్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియమణి 'భారతక్క'గా నటిస్తుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి...
About Ammangi Venugopal poetry

కాంతిపరావర్తనం

  Art is an effort to create beside the real world, a human world అన్న మాటలు అమ్మంగి గారి కవిత్వం ఆసాంతం చదివినప్పుడు గుర్తుకొస్తయి. తనదే అయిన సాహిత్య...
French dialect epic poet Frederick Mistral

ఫ్రెంచ్ మాండలిక మహాకవి ఫ్రెడరిక్ మిస్ట్రాల్

ఏటేటా ఈకలను రాల్చే నైటింగేల్ ఎన్నటికీ తన పాటను మార్చదు. - మిస్ట్రాల్. ఫ్రెడరిక్ మిస్ట్రాల్ 1904 నొబెల్ పురస్కార గ్రహీత. 19 వ శతాబ్దపు గొప్ప ఫ్రెంచ్ కవి. అతని కవిత్వంలోమౌలికత కొత్తగా...
About Dr. Ammangi Venugopal Rachanalu

తెలుగు నేలంతా తిరిగిన ‘సాహిత్య సందర్భం’

  డా॥ అమ్మంగి వేణుగోపాల్ గారు నాకన్న తొమ్మిది నెలలు పెద్దవారు వయసులో. మేము సమకాలీనులం. నేను ప్రధానంగా సాహిత్య విమర్శకే ఉపరిమితమై కొంచెం కవిత్వం కూడా గిలికినాను. అమ్మంగి నవల తప్ప తక్కిన...
Process by which Countries connect faster is called Globalization

తెలంగాణ కథలో ప్రపంచీకరణ

  దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ‘ప్రపంచీకరణ’ అంటారు. వాణిజ్యం, పెట్టుబడులకు ఉన్న అవరోధాలనూ సరళీకృత విధానం ద్వారా తొలగించడం వల్ల ప్రపంచీకరణ శక్తులకు ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరచినట్లు అయ్యింది. ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా...
Charles Rafferty, mix of distinctive features

‘విలక్షణ లక్షణాల కలబోత’ చార్లెస్ రాఫర్టీ

  ఈ మధ్య చార్లెస్ రాఫర్టీ అనే అమెరికన్ కవి విపరీతంగా నచ్చుతున్నాడు. దానికి ప్రధాన కారణాలు అతని కవిత్వంలోని సంక్షిప్తత (conciseness), అసాధారణత. అసాధారణత అంటే గొప్పతనం (extraordina riness, uniqueness) అనే...
Famous communism poetry is manasi yan mirdal

నడిచే అరుణతార

ఘనత వహించిన తల్లిదండ్రులకు పుట్టిన విచలిత మానసి యాన్ మిర్దల్. 15 ఏళ్ల వయసులోనే తనను తాను కమ్యూనిస్టుగా ప్రకటించుకొని జీవన పర్యంతం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాలను, సాకార విప్లవాలను, సాయుధ పోరాటాలను...
Louis Elizabeth Gl‌uck was awarded the Nobel Prize

సంక్షుభిత జీవితపు నిశ్శబ్ద ఘోషలు గ్లూక్ కవితలు

  సాదాసీదా అందం వ్యక్తిగత మనుగడను సార్వజనిక స్థాయికి తీసుకుపోతుంది, అనే విస్పష్టమైన కవితా భావాన్ని వ్యక్తపరచినందుకు లూయీస్ ఎలిజబెత్ గ్లూక్‌ను ఈ సంవత్సరపు నోబెల్ పురస్కారం వరించింది. న్యూయార్క్ లో పుట్టి లాంగ్...

మనసు లోతులు చూసిన పాటలు

మనసు లోతుల్లోకి తొంగిచూడగా అందిన భావాలకు పాటలు నేర్పి, గాఢమైన అనుభవాలకు అందమైన అనుభూతిని జతచేసి ఆనందవిషాదాల అశ్రుసంగమ ఘోషను ఆలపించి జనం గుండెల్ని ఆర్ద్రతతో తడిచేసిన మహాకవి ఆచార్య ఆత్రేయ.వీరు మే...
Kaloji narayana rao poems in telugu

తెలంగాణ ఆత్మగౌరవ పతాక

అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట / హంస తూలికలొకచోట అలసిన దేహాలొకచోట / సంపదలన్నీ ఒకచోట గంపెడు బల గం బొకచోట! అంటూ సమాజంలోని అసమానతలను చూసి ఆవేదనతో కవితారచన చేసిన...

కాలం రెక్కలపై నడిసొచ్చిన కవి

ప్రజాకవి కాళోజీ కాలం రెక్కలపై నడిసొచ్చిన కవి. ఆయనను క్షోభపెట్టిన ప్రతి సంఘటనను కవిత్వం చేసిన మహానుభావుడు. జీవితం తడి తెలిసిన వారే సంఘానికి కావాల్సిన రచనలను అందించగలుగుతారు. జీవితంలోని భిన్నకోణాలు చూడగలగాలి...
Analysis of Walt Whitman's I am the poet of the Body

వచన కవితా వైతాళికుడు వాల్ట్ విట్మన్

విట్మన్ కు భాషపై ఉన్న ప్రేమ అపారం. అతనికి పదాలంటే కేవలం కాగితం మీద పొడి అక్షరాల పొందికకాదు. అవి అతనికి ‘three dimensional physical objects’. చేత్తో పట్టుకుని ఇష్టానుసారం మలచుకో...
C Narayana Reddy birth Anniversary 2020

సాహితీ శిఖరం… సినారె

తెలుగు సాహిత్యంలో శిఖరమంత స్థాయికి ఎదిగిన డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డిని తెలంగాణ గడ్డ మాత్రమే కాదు, యావత్ తెలుగు ప్రపంచం ఎల్లకాలం గుర్తు పెట్టుకునే మహనీయుడు. సాహితీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన సినారె...
Article about Telangana poet Dasarathi

అచ్చమైన తెలంగాణ కవి

తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన ప్రాతఃస్మరణీయుడు....
Jukanti Jagannatham is familiar with Telugu literature

కెరీరిజం మితిమీరింది

  నాలుగు దశాబ్దలకుపైగా కవిత్వం రాస్తున్న జూకంటి జగన్నాథం ఇప్పటివరకు 14కవితా సంకలనాలు, ఒక కథల పుస్తకం తెచ్చారు. 65 ఏళ్ల జూకంటి జగన్నాథం తెలుగు సాహిత్యానికి సుపరిచితులు. ప్రఖ్యాత కవి జగన్నాథంకు ప్రస్తుత...
Kazi Nazrul Islam is national poet of Bangladesh

కాజీ నజ్రుల్‌ను మరిచిపోయామా?

  మే 25వ తేదీ వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ రోజు ప్రఖ్యాత విప్లవకవి కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి. కాని ఎవరూ పట్టించుకున్నట్లే కనబడలేదు. ఆయన పుట్టి పెరిగిన పశ్చిమబెంగాల్ ప్రజలు ఆయన్ను మరిచిపోలేరు....

Latest News