Sunday, May 5, 2024
Home Search

క్రికెటర్ - search results

If you're not happy with the results, please do another search
BCCI intends to hold IPL

ఐపిఎల్ కోసం పావులు కదుపుతున్న బిసిసిఐ

  ముంబై: కరోనా నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) బీజీగా ఉంది. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి క్రికెట్ సిరీస్‌లు అక్కడే నిలిచి...
Cricketers who started Practicing

సాధనకు లైన్ క్లియర్ 

  ప్రాక్టీస్ షురూ చేయనున్న క్రికెటర్లు! ముంబై: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా కాలంగా ఎక్కడి క్రీడలు అక్కడే నిలిచి పోయాయి. కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతో మార్చి 20 నుంచి దేశంలో...
Franchise ownership ready to IPL managed

ఐపిఎల్‌పై చిగురిస్తున్న ఆశలు!

  ఖాళీ స్టేడియాల్లో టోర్నీకి ఫ్రాంచైజీల అంగీకారం! ముంబై: కరోనా దెబ్బకు ఇప్పటికే నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వహణపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఖాళీ స్టేడియాల్లో క్రీడలను నిర్వహించేందుకు కేంద్ర...

బార్బర్ అవతారమెత్తిన సచిన్

  ముంబై: మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ తన కొడుకు అర్జున్ టెండూల్కర్ కోసం బార్బర్ అవతారమెత్తాడు. ప్రస్తుతం ముంబై నగరంలో కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయి. దీంతో నగర వ్యాప్తంగా బార్బర్...
Pakistan

ఇంగ్లండ్ పర్యటనకు పాక్ ఓకే!

లాహోర్ : ఇంగ్లండ్‌లో పర్యటించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సమ్మతించింది. సిరీస్‌లో భాగ ంగా పాకిస్థాన్ మూడు టెస్టులు, మరో మూడు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇక, తమ దేశంలో పర్యటించే పాకిస్థాన్...
Rohit Kumble Keep It Up Challenge

రోహిత్, కుంబ్లేల ‘కీప్ ఇట్ అప్’ చాలెంజ్

  ముంబయి : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో క్రికెటర్లందరూ ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అప్పుడప్పుడూ వివిధ టెలివిజన్ చానెళ్లు, క్రీడా వెబ్‌సైట్లతో ఫోన్‌లో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక తాము చేసే...
Women’s IPL must be managed

మహిళల ఐపిఎల్ నిర్వహించాలి

  న్యూఢిల్లీ: మహిళలకు కూడా ఐపిఎల్ తరహాలో పూర్తి స్థాయి ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహించాలని భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సూచించింది. భారత మహిళా క్రికెట్ ప్రమాణాలు మరింత పెరగాలంటే ఇలాంటి టోర్నీ...
Dhoni too has lost patience many times

ధోనీ కూడా సహనం కోల్పోయే వాడు

  న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా చాలా సార్లు సహనాన్ని కోల్పోయే వాడని, ఈ విషయాన్ని తాను చాలా సార్లు గమనించానని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు....
I can not agree with Rohit Sharma: shikhar dhawan

రోహిత్ తో ఏకీభవించను: శిఖర్ ధావన్

న్యూఢిల్లీ: ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడంలో తనకు కొన్ని సమస్యలు ఉన్నాయనే విషయంలో ఎటువంటి సందేహం లేదని, అయితే ఆరంభ ఓవర్‌లో తాను వీరిని ఎదుర్కొనేందుకు భయపడుతాననే సహచర ఓపెనర్ రోహిత్ శర్మ అభిప్రాయంతో...

ధోనీ రీ ఎంట్రీ ఖాయం

  ముంబై: టీమిండియాలో తిరిగి చోటు సంపాదించే సత్తా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉందని స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ జోస్యం చెప్పాడు. మరి కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే...
Yuvraj Singh live Instagram chat with Fans

ఓ విలన్‌లా చూశారు: యువరాజ్ సింగ్

ముంబయి: తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన సందర్భం ఏదైన ఉందంటే అది 2014 ట్వంటీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆ ఫైనల్ సమరం...

సోషల్ మీడియాలో వార్నర్ రచ్చ.. ఈసారి ‘రాములో రాములా..’

  ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన క్రికెటర్లు కుటుంబ సభ్యులతో గడుపుతుండగా, వార్నర్ మాత్రం టిక్ టాక్ వీడియోలతో అభిమానులకు మాంచి...
Gautam Gambhir Questions to ICC Test Rankings

ఐసిసిపై గంభీర్ ఫైర్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) అనుసరిస్తున్న ర్యాంకింగ్స్ విధానంపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అర్థం పర్థంలేని ర్యాంకింగ్స్ పద్ధతి వల్ల చాలా జట్లకు తీవ్ర నష్టం...
Rohith sharma loss captain

ఆస్ట్రేలియా సవాల్‌కు సిద్ధం

  ముంబై: ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు....
Australia Series is not easy to India: Ian Chappell

భారత్‌కు ఈజీ కాదు.. కోహ్లీకి సవాల్ విసిరిన ఇయాన్ చాపెన్

  సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ భారత్‌కు పరీక్షలాంటిదేనని ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం చాపెల్...

అందుకే చోటు దక్కలేదు

  ముంబై: పేలవమైన ఫామ్ వల్లే సురేశ్ రైనా టీమిండియాలో చోటు కోల్పోయాడని బిసిసిఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. సీనియర్లపై తాను చిన్నచూపు చూశానని వచ్చిన వార్తల్లో నిజం...

రైనాకు ఇంకా ఛాన్స్ ఉంది

  ముంబై : టీమిండియాలో మళ్లీ చోటు అవకాశాలు సురేశ్ రైనాకు ఇంకా మిగిలే ఉన్నాయని భారత క్రికెటర్ అంబటి రాయుడు జోస్యం చెప్పాడు. రైనాలో ఇంకా అపార క్రికెట్ దాగివుందన్నాడు. రానున్న రోజుల్లో...
Rohit sharma

క్రికెట్‌ను మిస్సవుతున్నా: రోహిత్ శర్మ

ముంబై: లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితం కావడం చాలా బాధగా ఉందని, ఈ సమయంలో క్రికెట్‌ను చాలా మిస్సవుతున్నానని టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. జీవితంలో ఇలాంటి పరిస్థితి కూడా...
David Warner 'Butta Bomma' Dance Viral

డేవిడ్ ‘బుట్టబొమ్మ..’ అదిరిందయ్యా వార్నర్

సిడ్నీ: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా స్టార్ క్రికెటర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇతర క్రికెటర్లతో పోల్చితే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అందరికంటే చాలా...

అపార ప్రతిభావంతుడు పంత్

  ముంబై: యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లో అపార ప్రతిభ దాగివుందని టీమిండియా స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. భారత్‌కు లభించిన అద్భుత క్రికెటర్లలో పంత్ ఒకడని ప్రశంసించాడు. యువరాజ్, సెహ్వాగ్‌ల...

Latest News