Friday, May 24, 2024
Home Search

క్రికెటర్ - search results

If you're not happy with the results, please do another search
Yuvraj Singh live Instagram chat with Fans

ఓ విలన్‌లా చూశారు: యువరాజ్ సింగ్

ముంబయి: తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన సందర్భం ఏదైన ఉందంటే అది 2014 ట్వంటీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆ ఫైనల్ సమరం...

సోషల్ మీడియాలో వార్నర్ రచ్చ.. ఈసారి ‘రాములో రాములా..’

  ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన క్రికెటర్లు కుటుంబ సభ్యులతో గడుపుతుండగా, వార్నర్ మాత్రం టిక్ టాక్ వీడియోలతో అభిమానులకు మాంచి...
Gautam Gambhir Questions to ICC Test Rankings

ఐసిసిపై గంభీర్ ఫైర్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) అనుసరిస్తున్న ర్యాంకింగ్స్ విధానంపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అర్థం పర్థంలేని ర్యాంకింగ్స్ పద్ధతి వల్ల చాలా జట్లకు తీవ్ర నష్టం...
Rohith sharma loss captain

ఆస్ట్రేలియా సవాల్‌కు సిద్ధం

  ముంబై: ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు....
Australia Series is not easy to India: Ian Chappell

భారత్‌కు ఈజీ కాదు.. కోహ్లీకి సవాల్ విసిరిన ఇయాన్ చాపెన్

  సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ భారత్‌కు పరీక్షలాంటిదేనని ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం చాపెల్...

అందుకే చోటు దక్కలేదు

  ముంబై: పేలవమైన ఫామ్ వల్లే సురేశ్ రైనా టీమిండియాలో చోటు కోల్పోయాడని బిసిసిఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. సీనియర్లపై తాను చిన్నచూపు చూశానని వచ్చిన వార్తల్లో నిజం...

రైనాకు ఇంకా ఛాన్స్ ఉంది

  ముంబై : టీమిండియాలో మళ్లీ చోటు అవకాశాలు సురేశ్ రైనాకు ఇంకా మిగిలే ఉన్నాయని భారత క్రికెటర్ అంబటి రాయుడు జోస్యం చెప్పాడు. రైనాలో ఇంకా అపార క్రికెట్ దాగివుందన్నాడు. రానున్న రోజుల్లో...
Rohit sharma

క్రికెట్‌ను మిస్సవుతున్నా: రోహిత్ శర్మ

ముంబై: లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితం కావడం చాలా బాధగా ఉందని, ఈ సమయంలో క్రికెట్‌ను చాలా మిస్సవుతున్నానని టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. జీవితంలో ఇలాంటి పరిస్థితి కూడా...
David Warner 'Butta Bomma' Dance Viral

డేవిడ్ ‘బుట్టబొమ్మ..’ అదిరిందయ్యా వార్నర్

సిడ్నీ: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా స్టార్ క్రికెటర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇతర క్రికెటర్లతో పోల్చితే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అందరికంటే చాలా...

అపార ప్రతిభావంతుడు పంత్

  ముంబై: యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లో అపార ప్రతిభ దాగివుందని టీమిండియా స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. భారత్‌కు లభించిన అద్భుత క్రికెటర్లలో పంత్ ఒకడని ప్రశంసించాడు. యువరాజ్, సెహ్వాగ్‌ల...
chris gayle, yuzvendra chahal

చాహల్‌కు గేల్ వార్నింగ్

బార్బడోస్: భారత స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు చాహల్‌ను తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే....
Indian Cricketers

ఇంటి వద్దనే.. సరదా.. సరదాగా

ముంబయి: కరోనా వల్ల దేశ వ్యాప్తంగా కఠినమైన లాక్‌డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో క్రికెట్‌తో సహా అన్ని క్రీడలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. దీంతో క్రీడాకారులందరూ ఇంటికి పరిమితమయ్యారు. ఇక,...

ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం

  కరాచీ: ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం విధించారు. ఫిక్సింగ్‌కు సంబంధించి బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని దాచిపెట్టిన ఉమర్ అక్మల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్...
pujara

అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం: ప్యాట్ కమ్మిన్స్

సిడ్నీ: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెం.1 బౌలర్ ప్యాట్ కమ్మిన్స్.. ఏ బ్యాట్స్‌మెన్‌కి బౌలింగ్ చేయడం కష్టమనే విషయాన్ని వెల్లడించాడు. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్(ఏసీఏ)తో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో అతను టీం ఇండియా...

మానవత్వం చాటుకున్న గంభీర్

  న్యూఢిల్లీ: కష్ట కాలంలో ఉండే వారిని ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే భారత మాజీ క్రికెటర్, లోక్‌సభ సభ్యుడు గౌతం గంభీర్ తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటాడు. తన ఇంటిలో పని మనిషిగా...

ఐపిఎల్ జరగకపోతే భారీ నష్టం ఖాయం!

  ముంబై: కరోనా రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వహించే అవకాశాలు అడుగంటుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపిఎల్ జరగడం దాదాపు అసాధ్యంగా మారింది. కరోనా...
Krunal Pandya, Brother Hardik

కాలం మారిపోయింది..

ముంబయి: కాలం ఎంతో మారిపోయిందని, దీన్ని చూస్తుంటే అప్పటి కాలానికి మారిపోవాలనిపిస్తోందని భారత క్రికెటర్ కృనాల్ పాండ్య పేర్కొన్నాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండడంతో కృనాల్‌తో సహా చాలా మంది...

ఆంక్షల నేపథ్యంలో టోర్నీ సాధ్యమేనా?

  ప్రపంచకప్‌పై తొలగని ఉత్కంఠ మెల్‌బోర్న్: కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియాలో విదేశీయుల పర్యాటనపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. కరోనా రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా...
Kohli and Anushka

గృహ హింసను రూపుమాపుదాం

ముంబై: కరోనా నేపథ్యంలో భారత్‌లో లాక్‌డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. గతంతో పోల్చితే లాక్‌డౌన్ సమయంలో గృహ హింస కేసులు...

మంచి నిర్ణయం

  ముంబై: కరోనా వల్ల దేశంలో అల్లకల్లోల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) తీసుకున్న నిర్ణయాన్ని మాజీ...

Latest News