Sunday, May 26, 2024

అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ కరోనాతో మృతి!

- Advertisement -
- Advertisement -

Underworld don Chhota Rajan dies with Corona

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజాన్(61) కరోనాతో మృతి చెందాడు. ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (ఎయిమ్స్)లో కరోనాకు చికిత్స పొందుతూ చోటారాజన్ చనిపోయాడు. తీహార్ జైలులో రాజన్ జీవితఖైదు అనుభవిస్తున్నాడు. ఏప్రిల్ 26 న రాజన్ కు కరోనా సోకడంతో జైలు అధికారులు  ఎయిమ్స్‌ కు తరలించారు. 2015లో ఇండోనేషియా నుంచి భారత్ కు తీసుకొచ్చిన  చోటారాజన్ పై 70కి పైగా సిబిఐ అధికారులు క్రిమినల్ కేసులు పెట్టారు. చోటారాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్. తొలుత దావూద్ ఇబ్రహిం అనుచరుడుగా పని చేశాడు. అనంతరం 1993లో దావూద్ తో విభేదాలు రావడంతో రాజన్ సొంత గ్యాంగ్ ను  ఏర్పాటు చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News