Tuesday, May 21, 2024
Home Search

హైదరాబాద్ - search results

If you're not happy with the results, please do another search
Anchor Anasuya

అనసూయపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు..

మన తెలంగాణ/హైదరాబాద్: సోషల్ మీడియా వేధింపులతో సెలబ్రిటీలు ఆందోళన చెందుతున్నారు. అసభ్య, అశ్లీల కామెంట్లతో తాము ఆవేదన చెందుతున్నట్లు పలువురు సెలబ్రిటీలు వాపోతున్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీ హోదా కలిగిన కొందరు ధైర్యంగా...
Nirmala Sitharaman

తెలంగాణకు రూ.85,013 కోట్ల నిధులు ఇచ్చాం: నిర్మలా సీతారామన్

  మన తెలంగాణ/హైదరాబాద్: గడిచిన ఆరేళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి వివిధ కేటగిరిల కింద ఇచ్చిన నిధుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి పన్నుల వాటా కింద మొత్తం...

హరిత తెలంగాణను కెసిఆర్‌కు కానుకగా ఇద్దాం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినం పురస్కరించుకుని ఈనెల 17న హరితహారంలో భాగంగా ప్రతి ఒకరు ఒక్కో మొక్క చొప్పన నాటాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. అధికారులు, జిల్లా కలెక్టర్లకు...

ఈనెల 13న నిరుద్యోగులకు మినీ జాబ్‌ మేళా

  హైదరాబాద్ : నగరంలో నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు ఈనెల 13న మల్లేపల్లి జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. సోమవారం ఒక ప్రకటనలో...
Recruitment of Apprentice vacancies in TS RTC

డిప్యుటేషన్‌పై ఇతర సంస్థలకు ఆర్టిసి ఉద్యోగులు

  హైదరాబాద్ : సంస్కరణల బాట పట్టిన ఆర్టిసిలో అధికంగా ఉన్న ఉద్యోగులను డిప్యుటేషన్‌పై ఇతర సంస్థలకు పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆర్టిసిని గాడిలో పెట్టేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలు కసరత్తులు మొదలుపెట్టిన...

2022 నాటికి సిరిసిల్లలో రైలు కూత

  సిరిసిల్ల : సిరిసిల్లకు రైల్వేలైన్ రాకతో జిల్లా ముఖచిత్రం సమూలంగా మారనుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల...
Haathi Mere Saathi

ఆకట్టుకుంటున్న రానా ‘హాతి మేరీ సాథి’ ఫస్ట్ లుక్..

  హైదరాబాద్: బాహుబలితో నేషనల్ స్థాయిలో స్టార్ డమ్ సంపాదించిన టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి నటిస్తోన్న బాలీవుడ్ మూవీ ‘హాతి మేరీ సాథి’. ఈ సినిమాని తెలుగు, తమిళంలోనూ విడుదల చేస్తున్నారు. ఎరోస్...
Suicide

వారం రోజుల్లో పెళ్లి.. ఉరివేసుకొని యువతి ఆత్మహత్య

  హైదరాబాద్: మరో వారం రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న ఓ యువతి అనుమానస్పదంగా ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకుంది. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ లోని లాలా పేట్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లాలా పేట్...
cm-kcr

ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటండి: కెటిఆర్

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 17న పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కో మొక్క నాటుదామని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌...
Money Seized In Narayanguda At Hyderabad

ప్రభుత్వ ఖాతాల్లో 6 వేల కోట్లు

 ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.3110 కోట్లు అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్లు వివిధ ప్రభుత్వ శాఖల డిపాజిట్లపై ఆర్థిక శాఖకు వివరాలు సమర్పించిన బ్యాంకులు ఎఫ్.డిల కాలపరిమితిపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకు ఖాతాల్లో...
KTR

నేడు సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ పర్యటన

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సోమవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. మంత్రి కెటిఆర్‌ ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గాన సిరిసిల్ల చేరుకుని, అక్కడి...

మహంకాళి గుడిని గొప్పగా తీర్చిదిద్దండి

  హైదరాబాద్ పాతబస్తీ లాల్‌దర్వాజలోని గుడికి వందేళ్ల చర్రిత ఉంది, గుడి ప్రాంగణం కేవలం 100 గజాల్లో ఉంది, భక్తులు ఇబ్బంది పడుతున్నారు, రూ.10కోట్లతో విస్తరింపజేయండి, అఫ్జల్‌గంజ్ మసీదుకు రూ.3 కోట్లివ్వండి, ప్రగతి భవన్‌లో...

అకాల వర్షఘాతం

  మరి రెండు రోజులు వర్ష సూచన తమిళనాడు నుంచి చత్తీస్‌గఢ్ వరకు ఏర్పడి, బలహీనపడిన వాయుగుండం ఎపిలో కూడా పలుచోట్ల వర్షాలు వానలకు తోడైన చలిగాలులకు హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో...

ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు

  ప్రతి మున్సిపల్ పట్టణంలో ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం? వాక్ టు వర్క్ విధానం కింద అమలు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి బిల్డర్లకు, డెవలపర్లకు ప్రోత్సాహకాలు ప్రణాళిక సిద్ధం చేస్తున్న పురపాలక శాఖ హైదరాబాద్ :...

ఎపి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ కుమారుడి వ్యాపారాలపై దర్యాప్తు

  మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఎబి వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన వ్యాపారం సంస్థలపై విచారణ చేపట్టాలని ఎపి ప్రభుత్వం పోలీసు శాఖకు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. ఎపి రాష్ట్రంలోని అత్యంత...

టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు

  నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...

జిల్లాలకు అదనపు కలెక్టర్లు

  హైదరాబాద్ : రాష్ట్రంలోని 47 మంది జాయింట్ కలెక్టర్లు, అధికారులను బదిలీ చేయడంతో పాటు వారికి అదనపు కలెక్టరలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్...
Jaanu Movie Unit

మేలో రానున్న పవన్ చిత్రం

హైదరాబాద్: శర్వానంద్, సమంత జంటగా సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ‘జాను’ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆదివారం ఉదయం నైవేద్య...
Allu Aravind, Vijay

భవిష్యత్తు ఎంటర్‌టైన్‌మెంట్ గేమ్ ఛేంజర్

నేటి యువత ఆలోచనలు, అభిరుచికి అనుగుణంగా కొత్త కంటెంట్‌తో సినిమా రంగానికి ధీటుగా డిజిటల్ రంగం అభివృద్ధి చెందుతోంది. ఇప్పటి వరకు ఇతర భాషలకు చెందిన ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌ను మాత్రమే చూశాం. కానీ...

ఇంట్లోనే లెర్నింగ్ లైసెన్స్ పరీక్ష

  హైదరాబాద్ : రవాణాశాఖ (ఆర్టిఏ) అధికారులు తమ సేవలను మరింత పారదర్శకంగా వాహనదారులకు ఎటువంటి సమస్యలు లేకుండా చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం సుమారు 50కిపైగా రవాణాశాఖ సేవలను...

Latest News

రుతురాగం