Tuesday, May 7, 2024
Home Search

ఢిల్లీ హైకోర్టు - search results

If you're not happy with the results, please do another search
Nakrekal MLA Kishore Comments On BJP

బండి… తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలి: గాదరి

హైదరాబాద్: 26 మంది కేంద్రమంత్రులపై కేసులు ఉన్నాయని తుంగతుర్తి  ఎంఎల్‌ఎ గాదరి కిషోర్ తెలిపారు. సోమవారం కిషోర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై గుజరాత్‌లో గతంలో కేసులున్నాయని, హైకోర్టు...

రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ శాసనసభా పక్షంలో ఆరుగురు బిఎస్‌పి ఎమ్మెల్యేల విలీనాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌కు, మరి కొందరికి నోటీసులు...

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కరోనా పరీక్షల అంశంలో హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. రోజుకు 50 వేలు, వారానికోసారి లక్ష కరోనా...
CBI internal probe into disappearance of 100 kg gold

వంద కిలోల బంగారం అదృశ్యంపై సిబిఐ అంతర్గత దర్యాప్తు

  న్యూఢిల్లీ : ఎనిమిదేళ్ల క్రితం ఓ కంపెనీ నుంచి భారీగా స్వాధీనం చేసుకున్న బంగారంలో 103 కిలోల బంగారం అదృశ్యం కావడంపై సిబిఐ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఈ బంగారం విలువ రూ.43...
Expert Scramble of Eluru Mysterious Disease

ఏలూరు వింత వ్యాధిపై నిపుణుల పరిశీలన

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి విచ్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి  మంత్రి ఆళ్ల నానితో సమీక్ష  కల్తీ పాల వల్లగాని, పురుగు మందుల వల్లగాని వ్యాధి సోకి ఉండొచ్చని అనుమానం మన తెలంగాణ/హైదరాబాద్: ఏలూరు అంతుచిక్కని...

ఆర్నాబ్‌కు తాత్కాలిక బెయిల్ పొడిగించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లిని ఆత్మహత్యకు పురిగొల్పారన్న ఆరోపణపై అరెస్టయి, బెయిల్‌పై విడుదలైన రిపబ్లిక్ టివి ఎడిటర్-ఇన్-చీఫ్ ఆర్నాబ్ గోస్వామి, మరో ఇద్దరిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలన్న పిటిషన్‌పై...
Supreme Court Extends Arnab Goswami Interim Bail

అర్నబ్ గోస్వామి మధ్యంతర బెయిల్ పొడిగింపు

న్యూఢిల్లీ: రిపబ్లిక్ టివి ఛీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామికి మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను సుప్రీం కోర్టు పొడిగించింది. గోస్వామి తాత్కాలిక బెయిల్ ను పొడిగిస్తున్నట్టు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్...
Koshyari moves SC against contempt proceedings

కోర్టు ధిక్కార పిటిషన్‌పై స్టే ఇవ్వండి

  సుప్రీంకోర్టులో మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ పిటిషన్ న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రిగా తనకు కేటాయించిన ప్రభుత్వ బంగళాకు మార్కెట్ రేటు ప్రకారం అద్దె చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించనందుకు కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ...

టపాసులకు సెలవిద్దాం

  విశ్వాసానికి హేతువుకు, విశ్వాసానికి జనహితానికి సాధారణంగా పొసగదు. అటువంటప్పుడు ప్రజలు తమ మేలును, హేతుబుద్ధిని విడిచిపెట్టి విశ్వాసం వైపే మొగ్గిపోతే చెప్పనలవికాని హాని కలుగుతుంది. పండగల సమయంలో గుంపు లు గుంపులుగా గుమిగూడడం,...

సంపాదకీయం: అందరికీ వర్తింపచేయాలి

 పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను తాను కాకపోతే మరెవరు కాపాడుతారు, రాజ్యాంగ న్యాయస్థానంగా అది తన ధర్మం అని సుప్రీంకోర్టు ఆర్నాబ్ గోస్వామికి, మరి ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ పలికిన పలుకులు ప్రజాస్వామ్యానికి,...
PM-CARES for Children Says Supreme Court

బాణసంచా నిషేధంపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ: కాళీ పూజ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బాణసంచా వాడకాన్ని నిషేధిస్తూ కలకత్తా హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో ప్రజల ప్రాణాలను...

సంపాదకీయం: మళ్లీ గుజ్జర్ల ఆందోళన

 రాజస్థాన్‌లో గుజ్జర్ల కోటా ఆందోళన మళ్లీ రగులుకున్నది. రైళ్లు సహా మొత్తం రవాణాను, దారులను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. 2ంంకు పైగా బస్సులు ఆగిపోయాయి. ఢిల్లీ, ముంబై రైలు మార్గం మూతపడింది. ప్రయాణికులు తీవ్ర...
Rahul Gandhi leaves for Italy amid farmers protest

రాహుల్ గాంధీ ఎన్నికపై పిటిషన్ కొట్టివేత

  సరితా నాయర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది....
Gurjar reservation concern in Rajasthan

రాజస్థాన్‌లో గుర్జర్ల రిజర్వేషన్ ఆందోళన

  ఢిల్లీ ముంబయి మార్గంలో నిలిచిన రైళ్లు జైపూర్ : రాజస్థాన్‌లో విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుర్జర్లు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఆదివారం నుంచి నిరవధిక...

సంపాదకీయం: భావ ప్రకటన స్వేచ్ఛకు హాని

 ‘సాధారణ పౌరులకు పోలీసులు సమన్లు (స్టేషన్‌కు పిలిపించుకునే ఆదేశాలు) జారీ చేయడం ఇదే విధంగా కొనసాగితే అది ప్రమాదకరంగా మారుతుంది, రాజ్యాంగం 19(1) (ఎ) అధికరణ ప్రాథమిక హక్కుగా ప్రసాదించిన భావ ప్రకటనా...

కేసుల పరిష్కారంలో రాజీ సూత్రంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: కోర్టులలో పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు దేశవ్యాప్తంగా కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చే విషయమై ఒకే రకమైన విధానాన్ని (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపొందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మీ వైఖరేమిటో...
Replacement of Justice posts in court is incomplete

కోర్టులలో జస్టిస్ పోస్టుల భర్తీ అసంపూర్తి

  న్యూఢిల్లీ : దేశంలో ప్రధాన న్యాయస్థానాలలో న్యాయమూర్తుల స్థానాలు కొన్ని ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తులు పోస్టులు భర్తీ కావాల్సి ఉండగా, మూడు హైకోర్టులు చాలా కాలంగా రెగ్యులర్ చీఫ్ జస్టిస్‌లు...
CBI special court has given a clean chit to accused in Babri Masjid case

నిర్దోషులు

  దశాబ్దాల దర్యాప్తుకు తెరపడింది. 28ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థాం బుధవారంనాడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులేనని ప్రకటించింది....
Deepika's manager summoned in Sushant's drugs case

చుట్టేస్తోంది

డ్రగ్స్ కేసులో తెరపైకి మరికొందరు సినీ తారలు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరో భార్య నమ్రత పేర్లు, టాలెంట్ మేనేజర్ జయసాహాతో చాట్ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు దీపిక మేనేజర్‌కు...
Fake khadi products selling stop

నకిలీ ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు ఆపండి

ఇ-కామర్స్ పోర్టల్స్‌కు కెవిఐసి ఆదేశం న్యూఢిల్లీ: నకిలీ ఖాదీ వస్త్రాల అమ్మకాలను నిలిపివేయవలసిందిగా అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ తదితర ఇ-కామర్స్ పోర్టల్స్‌ను ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్(కెవిఐసి) శనివారం ఆదేశించింది. తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి...

Latest News