Tuesday, May 21, 2024
Home Search

ఢిల్లీ - search results

If you're not happy with the results, please do another search
Eunuchs chop off genitals of young man

యువకుడి మర్మాంగాలను కట్ చేసిన నపుంసకులు

  ఆగ్రా: ఇద్దరు నపుంసకులు ఓ యువకుడి మర్మాంగాలు కట్ చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. ఇద్దరు నపుంసకులపై బాధితుడు సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......

కరోనా కేసుల్లో బ్రెజిల్‌ను దాటేసిన భారత్..

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో ప్రతిరోజు దేశవ్యాప్తంగా లక్షకు పైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. దాంతోపాటు మరణాల సంఖ్యకు పెరుగుతోంది. గత 24 గంటల్లోనూ దేశంలో దాదాపు...
1.70 lakh New Corona Cases Reported in India

భారత్ లో రికార్డు స్థాయిలో నిన్న ఒక్కరోజే 1.70లక్షల కేసులు

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతిరోజూ 10వేల చొప్పున అదనంగా కేసులు పెరగుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశంలో రికార్డు స్థాయిలో 1,68,912 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య...

కొత్త రకాలు, వ్యాక్సిన్ డ్రైవ్‌లో మాంద్యం

కరోనా స్వైరవిహారం కారణాలపై శాస్త్రవేత్తల విశ్లేషణ న్యూఢిల్లీ: దేశంలో కరోనా స్వైర విహారానికి స్పష్టమైన సమాధానాలు లేకున్నప్పటికీ కరోనా కొత్తరకాలు, వ్యాక్సిన్‌డ్రైవ్‌లో మాంద్యం, నిబంధ నలు పాటించడంలో నిర్లక్షం ముఖ్యంగా ఎన్నికలు, ఇతర బహిరంగ...
2200 Remdesivir Vials sealed from exporters in Mumbai

రెమిడెసివిర్ ఎగుమతులపై నిషేధం

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు న్యూఢిల్లీ: రెమిడెసివిర్ ఔషధం ఎగుమతులపై నిషేధం విధించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు వెలువరించింది. కరోనా తీవ్రత, వ్యాప్తి క్రమంలో ఈ ఔషధానికి ఏర్పడ్డ డిమాండ్‌ను పరిగణనలోకి...
MS Dhoni fined Rs 12 lakh for slow over rate

ధోనీకి జరిమానా

ముంబయి: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపిఎల్ 14 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన విషయం తెలిసిందే. శనివారం వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో...
Five more vaccinations until October

అక్టోబర్ వరకల్లా మరో ఐదు టీకాలు

స్పుత్నిక్ వికి మరో 10 రోజుల్లో అనుమతి న్యూఢిల్లీ: కరోనా నియంత్రణకు ఈ ఏడాది అక్టోబర్ వరకల్లా మరో 5 వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అందులో ఒకటి రష్యా సంస్థ...

అత్యవసరమైతేనే దవాఖానలో చేరాలి: సిఎం కేజ్రీవాల్

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ విధింపుపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్ విధించడానికి తాను అనుకూలం కాదన్నారు. కట్టడి చర్యలు విఫలమైతే లాక్‌డౌన్ తప్ప గత్యంతరం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు....

టీకా కొరత!

  రెండోసారి దాడిలో దేశ వ్యాప్తంగా రోజుకి లక్ష దాటేసిన కరోనా కేసులు భయోత్పాతం కలిగిస్తున్నాయి. తొలి విడతలో సుదీర్ఘ లాక్‌డౌన్ సృష్టించిన కష్టనష్టాలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ అందుకు తెర లేపడానికి పాలకులు...
Raina batted exceptionally well

జోష్ తగ్గని రైనా..

ముంబై: ఐపిఎల్‌లో అత్యంత నిలకడైన ప్రదర్శనే చేసే బ్యాట్స్‌మన్‌లలో సురేశ్ రైనా ఒకడు. ప్రతి సీజన్‌లోనూ నిలకడగా ఆడిన తన జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడం సురేశ్ రైనా అలవాటుగా మార్చుకున్నాడు....
Shah, Dhawan half century completed

షా, ధావన్‌ మెరుపు‌ అర్ధశతకాలు

ముంబై: ఐపిఎల్ 14లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై‌ నిర్దేశించిన 189 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం లభించింది....
Jio special offers in the context of IPL

ఐపిఎల్ నేపథ్యంలో జియో ప్రత్యేక ఆఫర్లు

  న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) నేపథ్యంలో రిలయెన్స్ జియో తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కప్టమర్లకోసం ప్రత్యేక ఆఫర్లు తీసుకువచ్చింది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లస్ కస్టమర్లకు ఐపిఎల్ లైవ్...
IPL 2021: Dhoni clean bowled for a duck against DC

నిరాశపర్చిన ధోనీ.. ఖాతా తెరవకుండానే పెవిలియన్

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అంతర్జాతీయ మ్యాచులలో ఆడకపోయిన కసీనం ఐ‌పిఎల్ లోనైన ధోనీ బ్యాటింగ్...
Ministers speak out to save false image of Modi: Rahul

మంచి సలహాలిచ్చినా కేంద్రం అలర్జీగా తిరస్కరిస్తోంది: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: కేంద్రంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్విట్టర్ వేదికగా శనివారం మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తోందని, తాము మంచి సలహాలు ఇచ్చినా స్వీకరించకుండా అలర్జీగా భావిస్తోందని రాహుల్ విమర్శించారు. కేంద్రం...
New CJs for Telugu State High Courts

బిక్షాటన నేరమా ? కాదా

  కేంద్రం, రాష్ట్రాల స్పందనకు సుప్రీం నోటీసు న్యూఢిల్లీ: బిక్షాటనను నేరస్థం చేసే నిబంధనలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ నిబంధనలను ఎత్తివేయాలనే పిటిషన్‌పై కేంద్రానికి, నాలుగు రాష్ట్రాలకు నోటీసులు వెలువరించింది. మూడు వారాలలో తమ సమాధానం...
DC vs CSK IPL 2021: DC won toss and opt bowl

చెన్నైకి షాక్.. 7పరుగులకే ఓపెనర్లు ఔట్

ముంబయి: ఐపిఎల్ 14లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆదిలో భారీ షాక్ తగిలింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నైకి...
CISF officials comment on Cooch Behar incident

150 మంది స్థానికులు మాపై దాడి చేశారు

ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చింది కూచ్ బిహార్ ఘటనపై సిఐఎస్‌ఎఫ్ అధికారులు వివరణ న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో నాలుగో విడత పోలింగ్ సందర్భంగా కూచ్ బిహార్ జిల్లాలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన రాజకీయ...
145384 New Corona Cases reported in India

దేశంలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే లక్షా 45వేల కేసులు

24గంటల్లో 1,45,384 కేసులు 10 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు 5 రాష్ట్రాల్లో 72.23 శాతం న్యూఢిల్లీ: దేశంలో శనివారం 8 గంటల వరకల్లా 24 గంటల్లో 1,45,384 కేసులు, 794 మరణాలు నమోదయ్యాయి. దీంతో...

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు కరోనా వైరస్ సోకింది. మోహన్ భగవత్ ను నాగ్ పూర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించినట్టు ఆర్ఎస్ఎస్ వర్గాలు...

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సిఎంలతో సోనియా సమీక్ష

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ శనివారం సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ఆరా తీశారు. కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్...

Latest News