Sunday, June 16, 2024
Home Search

పోలీసులు - search results

If you're not happy with the results, please do another search

కరీంనగర్‌లో 62.52% పోలింగ్

  ప్రశాంతంగా ముగిసిన బల్దియా పోరు, 27న ఓట్ల లెక్కింపు కరీంనగర్ : కరీంనగర్ బల్దియాకు శుక్రవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నగర పాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లు ఉండగా 2 రెండు...

వృద్ధాశ్రమం పేరుతో మెంటల్ క్యాంపు

  మానసిక వికలాంగులకు చిత్రహింసలు కీసర (మేడ్చల్ జిల్లా): వద్ధాశ్రమం పేరుతో మానసిక వికలాంగులను బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటన మేడ్చల్ జిల్లా, కీసర మండలం, నాగారంలో శుక్రవారం వెలుగుచూసింది. నాగారంలోని మమత వృద్ధాశ్రమం నిర్వాహకులు...

పెళ్లికి నో చెప్పిందని యువతి హత్య

హైదరాబాద్: ప్రేమించిన బాలిక వివాహం చేసుకునేందుకు నిరాకరించిందని కక్షపెంచుకుని నిందితుడు ఆమె గొంతు కోసి, బిల్డింగ్‌పై నుంచి కిందపడేసి హత్య చేసిన సంఘటన సికింద్రాబాద్‌లోని వారసిగూడలో గురువారం రాత్రి జరిగింది. వారసిగూడకు చెందిన...

నిర్లక్ష్యంగా కారు నడపడంతో వెనక చక్రాల కింద పడి ఐదేళ్ల బాలుడు మృతి

  * నిందుతుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబీకులు, స్ధానికుల ఆందోళన .... * పసి వాడి ప్రాణం ఖరీదు లక్షన్నర..? * కేసు నమోదు కాకుండా రాయబేరం నెరపిన ‘ పెద్ద మనిషి ’...! మల్కాజిగిరి...
Petrol bottle

బాలాపూర్ తహసీల్దార్ ను పెట్రోల్ పోసి చంపుతానని బెదిరింపు….

  రంగారెడ్డి: బాలాపూర్ తాహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని తాహసీల్దార్ విజయ రెడ్డి ని చంపినట్టు పెట్రోల్ తో దాడి చేసి చంపుతానన్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన...
SBI ATM Theft

నిజామాబాద్ ఎస్ బిఐ ఎటిఎంలో చోరీ..

  నిజామాబాద్: జిల్లాలో ఓ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బిఐ) ఎటిఎం నుంచి కొందరు దుండగలు నగదును దొంగలించారు. ఈ ఘటన జిల్లాలోని కోటగిరి మండలంలోని పోతంగల్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన...
Boy

కారు రివర్స్… వెనక చక్రాల కిందపడి ఐదేళ్ల బాలుడు మృతి

  మేడ్చల్: మల్కాజిగిరిలోని ఆనంద్ బాగ్ లో గురువారం దారుణం చోటుచేసుకుంది.  వెంకట్ ప్లాజా అపార్టుమెంట్ లో కారు రివర్స్ తీస్తుండగా వెనుక చక్రాల కింద తరుణ్ అనే ఐదేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు....
Love

22 ఏళ్ల కుర్రాడితో 60 ఏళ్ల బామ్మ ప్రేమాయణం… పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో వార్

  లక్నో: 22 ఏళ్ల కుర్రాడితో 60 ఏళ్ల బామ్మ ప్రేమలో పడిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో అగ్రా ప్రాంతంలో జరిగింది. యువకుడిపై బామ్మ భర్త, కుమారులు ఎత్మాదదౌలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు....
Rape,

తమిళనాడులో ఎనిమిదేళ్ల చిన్నారిపై హత్యాచారం

చెన్నై: ఒక ఎనిమిదేళ్ల బాలికపై అత్యంత పాశవికంగా హత్యాచారానికి పాల్పడిన అస్సాంకు చెందిన ఒక 20 ఏళ్ల యువకుడిని తమిళనాడు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తమిళనాడులోని శివకాశి పట్టణానికి సమీపంలోగల కొంగలాపురం...
Mamatha-Old-Age-Home

వృద్ధాశ్రమం పేరుతో దారుణం…

హైదరాబాద్: నగర శివారులోని నాగారం శిల్పానగర్ లో శుక్రవారం దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక పునరావస కేంద్రం పేరుతో ఓ సంస్థ వృద్ధులకు నరకం చూపిస్తోంది. నిర్వహకులు ఒకే గదిలో 50...

వారాసిగూడలో బాలిక దారుణహత్య…

హైదరాబాద్: చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారసిగూడాలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఇర్ఫానా అనే బాలికను దుండగులు దారుణంగా హత్యచేశారు. బాలిక ఉంటున్న ఇంటిపై రక్తపు మరకలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు....
amit shah

మోడీ, షాలే తుక్డే తుక్డే గ్యాంగ్!

ఇటీవల కాలంలో దేశంలో తుక్డే తుక్డే గ్యాంగ్ అన్న పదం పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ముఖ్యంగా జెఎన్‌యు విద్యార్థులపై ఈ పద ప్రయోగాన్ని అధికార బిజెపి దాని అనుబంధ సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్నాయి....

పఠాన్ చెరువులో దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

  సంగారెడ్డి: ఓ మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన పఠాన్ చెరువు, అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక చక్రపురి కాలనీలోని ఓ...
teacher-beats-student

విద్యార్థిపై టీచర్ దాష్టీకం…

హైదరాబాద్: నగరంలోని ఎల్ బినగర్‌లో గురువారం దారుణం చోటుచేసుకుంది. బైరామల్‌గూడలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠాలు నేర్పాల్సిన ఓ టీచర్ విద్యార్థి పట్ల దాష్టీకం ప్రదర్శించాడు. 4వ తరగతి చదుతున్న విద్యార్థి సాయి...
Labour Department held Operation Smile Search in Hyd

ఆపరేషన్ స్మైల్ సెర్చ్.. 22మంది బాల కార్మికులకు విముక్తి

  హైదరాబాద్: నగరంలోని మలక్ పేట్, సైదాబాద్ లలోని వివిధ షాపుల్లో లేబర్, చైల్డ్ హోమ్ డిపార్ట్ మెంట్స్, పోలీసులు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ స్మైల్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 22మంది బాల...

24ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్..

  ఇరవైనాలుగేళ్ల ఓ గిరిజన మహిళపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన ఛత్తీష్ ఘడ్ లోని కోర్బా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భర్తకు దూరంగా ఉంటున్న బాధితురాలు తన...

రెండో భర్త అత్యాచారం చేశాడని పిఎస్‌లో భార్య ఫిర్యాదు

  చెన్నై: రెండో భర్త తనపై అత్యాచారం చేశాడని మహిళ పోలీస్ స్టేషన్‌లో నటీమణి ఫిర్యాదు చేసిన సంఘటన తమిళనాడులోని తిరుమంగళంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ మహిళ మొదటి భర్తతో...

మైలార్‌దేవ్‌పల్లిలో అగ్ని ప్రమాదం…

  మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతం దానమ్మ దోపిడి ప్రాంతంలో ప్లాస్టిక్ స్క్రాప్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రాజేంద్రనగర్ అగ్నిమాపక...

జాబ్ ఇప్పిస్తానని…. అమ్మాయిపై రియల్ ఎస్టేట్ బ్రోకర్ అత్యాచారం…

  హైదరాబాద్: జాబ్ ఇప్పిస్తానని అమ్మాయిపై ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి సికింద్రాబాద్ లాడ్జ్‌లో అత్యాచారం చేశాడు. దీంతో అమ్మాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారిని అదుపులోకి...

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు దుర్మరణం

  గద్వాల: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని దెయ్యల వాగు వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు...

Latest News