Saturday, May 4, 2024
Home Search

క్రికెట్ - search results

If you're not happy with the results, please do another search
Kapil Dev recovering from heart attack

కోలుకుంటున్న కపిల్‌దేవ్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ గుండెపోటుకు గురయిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని మాజీ క్రికెటర్ చేతన్ శర్మ తెలియజేశాడు. ఆస్పత్రిలో...
Kapil Dev suffers heart attack

కపిల్ దేవ్‌కు గుండెపోటు

న్యూఢిల్లీ: 1983 ప్రపంచ కప్‌లో భారత్‌ను ముందుండి నడిపించిన దిగ్గజ క్రికెట్ జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్‌కు శుక్రవారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు....
ED interrogates Farooq Abdullah in money laundering case

మనీ లాండరింగ్ కేసులో ఫరూఖ్ అబ్దుల్లాను ప్రశ్నించిన ఇడి

  శ్రీనగర్ : జమ్మూ కశ్మీరు క్రికెట్ అసోసియేషన్(జెకెసిఎ)లో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణానికి సంబంధించిన కేసులో మనీ లాండరింగ్ కోణంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు...
Pakistan pacer Umar Gul announces retirement

కికెట్‌కు వీడ్కోలు పలికిన పాక్ పేసర్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ ఉమర్ గుల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ టీ20 కప్ ముగిసిన వెంటనే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 2016లో పాకిస్థాన్ తరపున గుల్...
Rajasthan won toss and opted to bat against RCB

బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

దుబాయ్: బెంగళూరుపై టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపిఎల్ -2020లో శనివారం రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ లో బెంగళూరు-రాజస్థాన్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న...
Cricket legend Kapil Dev who planted plants

ప్రజల్లో చైతన్యం తెస్తోంది

  మొక్కలు నాటిన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ప్రారంభమైన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్తంగా ప్రముఖులను అమితంగా ఆకట్టుకుంటుంది. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ముందుకు దూసుకుపోతుంది. ఈ...
Afghan cricketer Najeeb killed in road accident

రోడ్డు ప్రమాదంలో అఫ్గాన్ క్రికెటర్ నజీబ్ మృతి

  కాబూల్: రోడ్డు ప్రమాదంలో అఫ్గానిస్థాన్ యువ క్రికెటర్ నజీబ్ తరకాయి (29) మృతి చెందాడు. కొన్ని రోజుల క్రితం కారు ఢీకొట్టిన ప్రమాదంలో నజీబ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి నజీబ్ కోమాలోకి...
Two chain snatchers arrested by Rachakonda Police

ఇద్దరు చైన్‌స్నాచర్ల అరెస్టు..

మనతెలంగాణ/హైదరాబాద్: వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మహిళల మెడలోని బంగారు ఆభరణాలను దొంగిలించిన ఇద్దరు చైన్‌ స్నాచర్లను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కొట్టేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు....
2 women cricketers killed after landslide in Meghalaya

కొండచరియలు విరిగిపడి ఇద్దరు మహిళా క్రికెటర్లు మృతి..

షిల్లాంగ్: మేఘాలయాలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాకు చెందిన మావ్నీలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడడంతో ఇద్దరు మహిళా క్రికెటర్లు మరణించగా మరో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు....
Indian Cricketers Condolences to SP Balu

గాన గాంధర్వుడికి క్రికెటర్ల ఘన నివాళి

ముంబై: తన పాటలతో కోట్లాది మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్న గాన గాంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై భారత క్రికెట్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి...
Anushka Sharma fires on Sunil Gavaskar

గవాస్కర్‌పై అనుష్క ఫైర్..

ముంబై: భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తనపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ స్పందించారు. తనపై గవాస్కర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు...
Ausis Ex Cricketer Dean Jones dies with Heart Attack

ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ మృతి..

ముంబయి: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్(59) కన్నుమూత. గుండె పోటుతో ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్‌లో గంగా బ్రాడ్‌కాస్టింగ్ వ్యవహారాల్లో నిమగ్నమైన జోన్స్ ముంబైలో ఉన్నారు. గురువారం...
IPL 2020: RR vs CSK Match tomorrow

రాజస్థాన్‌కు పరీక్ష

రాజస్థాన్‌కు పరీక్ష నేడు చెన్నైతో తొలి పోరు షార్జా: యుఇఎ వేదికగా జరుగుతున్న ఐపిఎల్ ట్వంటీ20 టోర్నమెంట్‌లో రాజస్థాన్ రాయల్స్ మంగళవారం తన తొలి మ్యాచ్ ఆడనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో...
IPL 2020 2nd match between RCB vs KXIP

బోణీ ఎవరిదో?

నేడు పంజాబ్‌తో ఢిల్లీ పోరు   దుబాయి: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది....
IPL 2020: CSK Win toss and elect field against Mumbai

ఐపిఎల్ తొలి మ్యాచ్: ముంబైపై ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నైసూపర్ కింగ్స్..

ముంబయి:క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్ 2020)13వ సీజన్ ప్రారంభమైంది. తొలిమ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియర్ చెన్నై సూపర్ కింగ్స్...
indian premier league 2020 start Today

నేటి నుంచి ఐపిఎల్ సమరం

అబుదాబి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 క్రికెట్ సమరానికి శనివారం తెరలేవనుంది. నవంబర్...
IPL top trending in Google search

ఐపిఎల్ 2020

కోవిడ్ -19 విశ్వ మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో నిశ్శబ్దంగా ఉన్న క్రీడా జగత్తులో ఒక్కసారిగా ఉత్సాహం నింపడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపియల్-2020 సిద్ధమైంది. ఉత్కంఠ వీడింది. ఎదురు చూసిన క్రికెట్ సంబరం...
CSK faced many problems before start IPL 2020

ధోనీ సేనకు సవాలు వంటిదే!

దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సవాలుగా తయారైందనే చెప్పాలి. సీనియర్ క్రికెటర్లు సురేశ్ రైనా, హర్భజన్...
KL Rahul will become future Captain: Aakash Chopra

ఆ ఛాన్స్ రాహుల్‌కే ఎక్కువ: ఆకాశ్ చోప్రా

న్యూఢిల్లీ: భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాలు యువ ఆటగాడు లోకేశ్ రాహుల్‌కే అధికంగా ఉన్నాయని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే రాహుల్‌కే...
Cricketer Sreesanth's 7 Years Ban Completed

శ్రీశాంత్ శిక్ష ముగిసింది..

తిరువనంతపురం: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై విధించిన ఏడేళ్ల నిషేధం ఆదివారంతో పూర్తయ్యింది. 2013 ఐపిఎల్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు శ్రీశాంత్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై జరిపిన...

Latest News