Monday, April 29, 2024

రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…..

- Advertisement -
- Advertisement -

State wise coronavirus cases in india

 

భారత దేశంలోని మహానగరాలలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. భారత్ లో ఢిల్లీ, ముంబయి, చెన్నై నగరాలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ 47 వేల మందికి పైగా వ్యాపించగా 1577 మంది మృత్యవాతపడ్డారు. భారత దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1.31 లక్షలకు చేరుకోగా 3868 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 54 లక్షలకు చేరుకోగా 3.44 లక్షల మంది బలయ్యారు.

రాష్ట్రాల వారిగా వివరాలు:

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతాలు బాధితులు చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
47,190 32,209 13,404 1,577
తమిళనాడు
15,512 7,917 7,491 104
గుజరాత్
13,669 6,671 6,169 829
ఢిల్లీ
12,910 6,412 6,267 231
రాజస్థాన్ 6,742 2,796 3,786 160
మధ్య ప్రదేశ్
6,371 2,823 3,267 281
ఉత్తర ప్రదేశ్ 6,017 2,456 3,406 155
పశ్చిమ బెంగాల్
3,459 1,909 1,281 269
ఆంధ్రప్రదేశ్ 2,714 879 1,779 56
బిహార్
2,394 1,754 629 11
పంజాబ్ 2,045 136 1,870 39
కర్నాటక
1,959 1,307 608 42
వివిధ రాష్ట్రాలకు చెందిన వారు
1,899 1,899 0 0
తెలంగాణ
1,813 696 1,068 49
జమ్ము కశ్మీర్ 1,569 774 774 21
ఒడిశా
1,269 765 497 7
హర్యానా
1,131 365 750 16
కేరళ
795 275 515 5
ఝార్ఖండ్ 350 206 141 3
అస్సాం
347 283 57 4
ఉత్తరాఖండ్
244 188 55 1
ఛండీగఢ్
225 43 179 3
ఛత్తీస్ గఢ్ 214 150 64 0
త్రిపుర 191 39 152 0
హిమాచల్ ప్రదేశ్
185 121 57 4
గోవా 55 39 16 0
లడఖ్
49 6 43 0
అండమాన్ నికోబార్ దీవులు
33 0 33 0
మణిపూర్
27 25 2 0
పుదుచ్చేరీ 26 16 10 0
మేఘాలయ
14 1 12 1
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ 2 1 1 0
మిజోరం
1 0 1 0
అరుణాచల్ ప్రదేశ్ 1 0 1 0
సిక్కిం 1 1 0 0
మొత్తం 1,31,423 73,162 54,385 3,868

 

దేశాల వారిగా వివరాలు….

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News