Saturday, May 25, 2024

పాజిటివ్ వచ్చిన వారికి 6 నెలల తర్వాతనే టీకా

- Advertisement -
- Advertisement -

Corona vaccination for six months after recovery

న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఆరు నెలల తరువాతనే టీకా తీసుకోవాలని, గర్భిణులు ప్రసవం తరువాత ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చని జాతీయ ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టిఎజిఐ) సూచించింది. కొవిషీల్డ్ టీకా డోసులు మొదటి, రెండు విడతల మధ్య విరామం ఉండాలని, ప్రస్తుతం కొవిషీల్డ్ డోసుల మధ్య విరామం 6 నుంచి 8 వారాల వరకు ఉంటోందని, కానీ 12 నుంచి 16 వారాల వరకు విరామం ఉండాలని సూచించింది. కొవాగ్జిన్ డోసుల గడువు యథావిధిగా ఉండాలని సూచించింది.

Corona vaccination for six months after recovery

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News