Friday, May 17, 2024
Home Search

టీమిండియా - search results

If you're not happy with the results, please do another search
IND U19

అండర్ 19 ప్రపంచకప్: దడపుట్టించిన భారత బౌలర్లు.. పాక్ 172 ఆలౌట్

  పోచెఫ్‌స్ట్రూమ్(ద‌క్షిణాఫ్రికా): అండర్-19 వన్డే ప్రపంచకప్ లో భాగంగా సెన్వెస్ పార్క్ వేదికగా జ‌రుగుతున్న సెమీస్ లో పాకిస్తాన్, టీమిండియాకు 173 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు...

నేడే దాయాదుల సమరం

  అండర్ 19 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్-పాక్ ఢీ రెండు దేశాల్లో నరాలు తెగే ఉత్కంఠ పోచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌లు మరో సారి అంతర్జాతీయ వేదికగా తలపడనున్నాయి. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్19 ప్రపంచ...
India

చరిత్ర సృష్టించిన భారత్.. 5-0తో టీ20 సిరీస్ క్లీన్ స్వీప్

సొంత గడ్డపై న్యూజిలాండ్ జట్టును చావు దెబ్బ కొట్టిన టీమిండియా తన సత్తా ఏంటో చూపించింది. ఐదు టి20 మ్యాచుల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసిింది. న్యూజిలాండ్ గడ్డపై భారత్...
India

క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను

కివీస్‌కు పరీక్ష, నేడు చివరి టి20 మౌంట్ మాంగనూయ్ : వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా ఇక క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే ఐదో, చివరి ట్వంటీ20...
India

వన్ మోర్ ‘సూపర్’ విన్

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టి20లో భారత్ మరోసారి సూపర్ ఓవర్‌లో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో...
india-vs-new-zealand

ఇక ప్రయోగాలకు వేళాయె..

ఆత్మవిశ్వాసంతో భారత్,  పరువు కోసం కివీస్ నేడు నాలుగో టి-20 వెల్లింగ్టన్: ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగే నాలుగో ట్వంటీ20లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను పరీక్షించాలని భావిస్తోంది. హోరాహోరీగా సాగిన...

2020 భారత్ సూపర్ విక్టరీ

న్యూజిలాండ్‌పై భారత్ చరిత్రాత్మక విజయం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో ట్వంటీ20లో భారత్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది....
Rohit

వరుస సిక్స్ లతో చెలరేగిన రోహిత్.. సూపర్ ఓవర్ లో భారత్ విజయం

  హామీల్టన్: న్యూజిలాండ్ జట్టుతో జరుగిన మూడో టీ20 సూపర్ ఓవర్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీమిండియాకు ఘన విజయాన్ని అందించాడు. సూపర్ ఓవర్ లో కివీస్ జట్టు, టీమిండియాకు 18...
IND vs NZ 3rd T20 Match score level

ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టీ20 టై..

  హామీల్టన్: టీమిండియా-న్యూజిలాండ్ జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ టై అయ్యింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో కివీస్ విజయానికి చివరి బంతికి ఒక పరుగు కావాల్సివుంది. అయితే షమి వేసిన...
Williamson

చెలరేగుతున్న విలియమ్సన్.. ఉత్కంఠ భరితంగా మూడో టీ20

  హామీల్టన్: టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం దిశగా దూసుకుపోతోంది. భారత్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 11 ఓవర్లలో 88 పరుగుల...

సిరీస్‌పై భారత్ కన్ను

  కివీస్‌కు సంకటం, జోరుమీదున్న కోహ్లి సేన, నేడు మూడో టి20 హామిల్టన్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగే మూడో ట్వంటీ20లో కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఇందులో కూడా గెలిచి...
Tyagi picks up 3 wickets

26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆసీస్..

  పోట్చెఫ్‌స్ట్రూమ్: ఐసిసి అండర్19 ప్రపంచకప్ 2020లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ఆస్ట్రేలియా తడబడుతోంది. భారత్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్...
U19 World Cup 2020

చెలరేగుతున్న ఆసీస్ బౌలర్లు.. కష్టాల్లో భారత్

  పోట్చెఫ్‌స్ట్రూమ్: ఐసిసి అండర్19 ప్రపంచకప్ 2020లో భాగంగా ఇక్కడి సెన్వెస్ పార్క్ స్టేడియంలో ఆథిత్య జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఐదు కీలక వికెట్లు కోల్పోయింది....
india A

అండర్ 19 ప్రపంచకప్ 2020: ఆసీస్ పై భారత్ బ్యాటింగ్

పోట్చెఫ్‌స్ట్రూమ్: ఐసిసి అండర్19 ప్రపంచకప్ 2020లో భాగంగా సెన్వెస్ పార్క్ స్టేడియంలో ఆథిత్య జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్...

బాస్కెట్‌బాల్ దిగ్గజం బ్రియాంట్ దుర్మరణం

  ప్రమాదంలో కూతురు గియానా కూడా మృతి శోక సంద్రంలో క్రీడాభిమానులు కాలిఫోర్నియా: అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మణం చెందారు. ఈ దుర్ఘటనలో బ్రియాంట్ కూతురు గియానాతో సహా పలువురు...
Suresh-Raina

ధోనీ రీ ఎంట్రీ కోహ్లీ చేతుల్లోనే..

జట్టుకు మాజీ సారథి సేవలు అవసరం: సురేశ్ రైనా ముంబయి: భారత జట్టుకు మాజీ సారథి ఎంఎస్ ధోనీ సేవలు ఇంకా అవసరమని, అయితే అతడితో ఎలా ముందుకెళ్లాలనేది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...

మళ్లీ మెరిసిన రాహుల్, అయ్యర్

  కలిసికట్టుగా రాణించిన బౌలర్లు, కివీస్‌పై రెండో టి20లో అలవోక విజయం ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టి20ల సిరీస్‌లో...
Match

రెండో టి-20 భారత్‌దే

    అక్లాండ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టి-20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. కివీస్ పై ఏడు వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ...

ఫుల్ జోష్‌లో భారత్

  కివీస్‌కు పరీక్ష, నేడు రెండో టి20 ఆక్లాండ్: తొలి టి20లో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న టీమిండియా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే రెండో మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో మరింత పట్టు...

బోణీ అదిరింది..

  శ్రేయస్ మెరుపులు, రాహుల్ దూకుడు, రాణించిన క్లాస్, కేన్ శ్రమ వృథా, కివీస్‌కు షాక్, తొలి టి20 భారత్ ఘన విజయం ఆక్లాండ్: క్లిష్టమైన న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా కళ్లు చెదిరే విజయంతో ఆరంభించింది....

Latest News