Saturday, May 18, 2024
Home Search

భద్రాద్రి - search results

If you're not happy with the results, please do another search

రాష్ట్రంలో కొత్తగా 30 కరోనా కేసులు

  364కు చేరిన పాజిటివ్‌ల సంఖ్య జిల్లాల్లో క్రమంగా విస్తరిస్తున్న వ్యాధి నిజామాబాద్‌లో తాజాగా పది మందికి వైరస్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మర్కజ్‌లింక్‌తో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా మరో 30 కేసులు...
etela

మూడో దశలో లేం

  రాష్ట్రంలో కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదు, కొత్తగా 43 కేసులు హైదరాబాద్ నారాయణగూడలోని 46 మంది ఉండే ఓ కుటుంబంలో ఒకరికి పాజిటివ్ బాధితులంతా నిజాముద్దీన్ యాత్రికులు, వారి సంబంధీకులే, ఒకరు డిశ్చార్జి అన్ని చికిత్సా కేంద్రాల్లో సరిపడా...

నేడే శ్రీసీతారాముల కల్యాణం

    భద్రాచలంలో మొత్తం 40 మందికే అనుమతి భక్తులు ఎవరూ రావద్దని ఆలయవర్గాల ప్రకటన మన తెలంగాణ/భద్రాచలం : కరోనా నేపథ్యం లో శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామిదేవస్థానంలో నేడు జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని...
Delhi Prayers

హాట్ టాఫిక్‌గా మారిన ‘నిజాముద్దీన్ మర్కజ్’

మత ప్రార్థనల్లో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 2 వేల మంది ఇప్పటికే ఆరుగురు మృత్యువాత ఢిల్లీకి వెళ్లిన వచ్చిన వారి వివరాల సేకరణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిజాముద్దీన్ మర్కజ్...

డోలీలో గర్భవతి

  7కిలోమీటర్ల నడక, మధ్యలోనే ప్రసవం చేసిన ఎఎన్‌ఎంలు ఆదివాసీ మహిళకు పురిటి నొప్పులు... డోలీ కట్టి తీసుకెళుతుండగా ప్రసవం మన తెలంగాణ/ములకలపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలపరిధిలోని పూసుగూడెం పంచాయితీ పరిధిలో గల...
Telangana Lock down

లాక్‌డౌన్ సక్సెస్ చేద్దాం

తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో...

ఆ ఐదు జిల్లాల్లో ప్రజలు మరింత అలర్ట్‌గా ఉండాలి

  హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావిత జిల్లాల్లో లాక్‌డౌన్ చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 8 జిల్లాల్లో...
Yadagirigutta Temple

యాదాద్రి ఆర్జిత సేవలు 31 వరకు రద్దు

తిరుమల ఘాట్ రోడ్లు మూసివేత, నేటి మధ్యాహ్నం నుంచి దర్శనం నిలిపివేత వేములవాడలో పలు ఆర్జిత సేవలు రద్దు ఏప్రిల్ 3 వరకు తలనీలాలకు స్వస్తి నిత్యాన్నదాన సత్రాలు మూసివేత థర్మల్‌గన్‌లతో భక్తులపై నిఘా మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా...

రాములోరి కల్యాణానికి భక్తులు రావొద్దు

  హైదరాబాద్ : భద్రాద్రి సీతారాముల కల్యాణానికి దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కల్యాణం టికెట్లు బుకింగ్ జరుగుతుంటుంది. కానీ ఈసారి రామయ్య కల్యాణాన్ని తిలకించే అదృష్టం భక్తులకు లేదు....
bride

కరోనా ఎఫెక్ట్.. అన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న ఓ జంట

మనతెలంగాణ/ఖమ్మం: కరోనా వైరస్ ప్రభావం వివాహాలపై పడింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో విమాన ప్రయాణాల్లో అంక్షలు విధించారు. దీంతో ఓ జంట వివాహం అన్‌లైన్‌లో జరిపించాల్సి...

ప్రేమ వివాహం…. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

    భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమ వివాహం చేసుకున్న దంపతుల మధ్య కలహాలు రావడంతో భర్తపై భార్య పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
Boy death

హోలి వేడుకల్లో విషాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

మనతెలంగాణ/భూపాలపల్లి: జిల్లాలో హోలి సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. మల్హర్‌రావు మండలం, నాచారం పంచాయితీ పరిధిలోని తాడ్వాయి గ్రామ పావిరాల చెరువులో మునిగి మాచెర్ల కళ్యాణ్(16) అనే విద్యార్థి సోమవారం మృతి చెందాడు. పోలీసుల...

తెలంగాణకు వర్ష సూచన

  మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విదర్భ నుంచి రాయలసీమ వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి...

రెండు రోజుల పాటు ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో దట్టంగా మేఘాలు

  హైదరాబాద్ : శీతాకాలం వెళ్లిపోయి, వేసవి కాలం రాబోతున్న వేళ, అల్పపీడన ద్రోణి ప్రభావంతో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా అలముకున్నాయి. హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణ,...
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలపై కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వమని టిఈఈజేసీ కన్వీనర్ ఎన్. శివాజీ హెచ్చరించారు.

పవర్‌ఫుల్ డే

  శుక్రవారం ఒక్కరోజే 13,168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా శుక్రవారం(నిన్నటి రోజు) 13,168 మెగావాట్లు అత్యధిక విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. 23 జిల్లాలు కలిగిన...
Minister puvvada launches nursing college in Tarnaka

చెట్లను పెంచే బాధ్యతలను కౌన్సిలర్లు తీసుకోవాలి: పువ్వాడ

  భద్రాద్రి: పల్లెప్రగతి స్ఫూర్తితోనే పట్టణ ప్రగతి నిర్వహించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన పట్టణ ప్రగతి సన్నాహక సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు....

అన్న కొట్టాడని చెల్లెలు ఆత్మహత్య

  కొత్తగూడెం/పాల్వంచ టౌన్ : భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలో సొంత అన్న చెల్లెలిపై అత్యాచారం చేశాడని వచ్చిన ఆరోపణలు నిజం కాదని తేలిపోయింది. అన్న కొట్టడంతో చెల్లెలు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది....

147 ప్యాక్స్‌లు ఏకగ్రీవం

  మరో 3224 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం n అంతటా టిఆర్‌ఎస్ బలపర్చినవారే హైదరాబాద్ : రాష్ట్రంలో 147 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో అన్ని డైరెక్టర్ పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

లచ్చిగూడెంలో ఉపాధ్యాయుడి దారుణ హత్య

  దుమ్ముగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండల పరిధిలోని లచ్చిగూడెం గ్రామంలో ఓ ఉపాధ్యాయుడు ఆదివారం అర్థరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల కధనం ప్రకారం... లచ్చిగూడెంలోని నాగన్నగుంపునకు చెందిన కారం చిన...

భార్య చూస్తుండగానే.. భర్త గొంతు కోసిన దుండగులు…

దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  దుమ్ముగూడెం మండలం, లచ్చిగూడెం గ్రామంలో ఆదివారం అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ వ్యక్తి గొంతుకోసి హత్యచేశారు. వివరాల్లోకి వెళితే... రామకృష్ణ అనే వ్యక్తిని, భార్య...

Latest News