Monday, May 20, 2024
Home Search

పోస్టుమార్టం - search results

If you're not happy with the results, please do another search

కంటైనర్ బీభత్సం.. వ్యక్తి మృతి

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్ పరిధిలోని దూలపల్లిలో శుక్రవారం విషాదం చోటుచేసుంది. పెట్రోల్ బంక్ లో కంటైనర్ దూసుకెళ్లి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెట్రోల్ బంక్ లో వాహనాలకు గాలి...
Man Death in Road Accident At Mancherial

చెట్టును ఢీకొట్టిన బైక్: వ్యక్తి మృతి

మంచిర్యాల: జిల్లాలోని తాండూరు మండలం మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బైక్ చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.  తిర్యాని మండలానికి చెందిన తొడసం భగవంతరావు అనే వ్యక్తి వేగంగా వచ్చి...
Three Killed In Road Accident At UP

చెట్టును ఢీకొన్న బైక్: ఇద్దరు మృతి

నిర్మల్: జిల్లాలోని కడెం మండలం ఉడుంపూర్ వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన ఓ బైక్ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి...
Son who killed father in siddipet district

సిద్దిపేటలో తండ్రిని చంపిన తనయుడు

సిద్దిపేట :  కన్న తండ్రినే కొడుకు దారుణంగా హత్య చేసిన విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం జాలపల్లి గ్రామంలో జరిగింది. సోమవారం రాత్రి మెతుకు పరమేశ్వర్ రెడ్డి(42)ని అతని కుమారుడు...
Woman killed in road accident At Film Nagar

రోడ్డుప్రమాదంలో మహిళ మృతి

హైదరాబాద్: సికింద్రాబాద్ బొల్లారం చెక్ పోస్ట్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన టిప్పర్, బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది....
Mother killed her two year old son in Kurnool district

మూడేళ్ల కొడుకును హత్య చేసి.. తల్లి ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని ఎల్ బి నగర్ శాతవాహన కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకును హత్య చేసింది ఓ తల్లి. అనంతరం తాము ఉంటున్న మూడో అంతస్తుపై నుంచి దూకింది. తీవ్ర గాయాలపాలైన...
Young man dead in car fell into canal at nalgonda

చెరువులోకి దూసుకెళ్లిన కారు…. యువకుడి మృతి

  మనతెలంగాణ/భూదాన్‌పోచంపల్లి: కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘంటన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచం పల్లి మండలంలోని జలాల్‌పూర్ వద్ద జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన...

ఆర్టీసీ బస్సు చక్రాల కిందపడి వ్యక్తి మృతి

హైదరాబాద్: నగరంలోని ముసారాంబాగ్ వంతెనపై బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కిందపడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ముసారాంబాగ్ నుంచి అంబర్ పేట వైపు స్యూటీపై వెళ్తుండగా ఈ...

కారును ఢీకొట్టిన లారీ: పెళ్లి కూతురుతో పాటు ముగ్గురు మృతి

అమరావతి: అనంతపురం జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గుత్తి మండలం జక్కల చెరువు వద్ద పెళ్లికి వెళ్తున్న కారును వేగంగా వచ్చిన...
Five dead 18 injured after private bus hit another vehicle

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: ఐదుగురు మృతి

కనౌజ్: ఉత్తరప్రదేశ్ కనౌజ్‌లోని సౌరిఖ్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఒక ప్రైవేట్ బస్సు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.... 18 మంది...
wife murders husband in Vanasthalipuram

ఎల్ బినగర్ లో యువతి దారుణ హత్య

హైదరాబాద్: నగరంలోని ఎల్ బినగర్ జనప్రియలో యువతి దారుణ హత్యకు గురైంది. యువతి పట్ల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. యువతి కేకలు వేయడంతో తీవ్రంగా కొట్టి చున్నీతో ఉరివేశాడు. ఈ...
Mother committed suicide after killing her daughter

బలవన్మరణానికి పాల్పడిన అత్తా, అల్లుడు

వనపర్తి: జిల్లాలోని మధనాపురం మండలం దుట్పల్లిలో శుక్రవారం జరిగిన జంట ఆత్మహత్యాయత్నం వనపర్తిలో కలకలం రేపుతోంది. పురుగులమందు తాగి యువకుడు శివ(22) యువతి పార్వతి(30) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో వారిని వనపర్తి సర్కార్...
six killed in road accident near tamil nadu

ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

చెన్నై: తమిళనాడులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విలుప్పురం జిల్లా టిండివనం సమీపంలో అదుపుతప్పిన ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి చెందగా......
Woman killed in road accident At Film Nagar

రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూరు మండలం చీకటాయపాలెం వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్రలలోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో...
lovers attempt suicide in medchal malkajgiri

పురుగుల మందు తాగిన లవర్స్.. యువతి మృతి

మేడిపల్లి: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మేడిపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఓ హోటల్ లో ప్రేమికులు పురుగుల మందు తాగారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా, యువకుడి...

మెదక్‌లో దారణం: అన్నను చంపిన తమ్ముడు

మెదక్: జిల్లాలోని శివంపేట మండలం అల్లిపూర్ గ్రామంలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. తన పొలంలోకి ట్రాక్టర్ ను రానివ్వకపోవటంతో అన్నపై ఓ తమ్ముడు పారతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అన్న రమేశ్...
Boyfriend Stone Attack on Lover Family At Raichur

ప్రేమోన్మాది రాళ్లదాడిలో ఐదుగురు మృతి

రాయచూర్: కర్నాటకలోని రాయచూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి దక్కలేదని ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. ప్రియురాలి కుటుంబంపై రాళ్లదాడికి దిగాడు. రాళ్లదాడిలో ఐదుగురు మృతి చెందారు. రాయచూర్ జిల్లా సింధనూర్...
13 killed 32 injured in Pakistan road accident

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

అమరావతి: అనంతపురం జిల్లా బత్తలపల్లి ఇందిరమ్మ కాలనీ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి....
Kannada Young Actor suicide at home in Mandya

కన్నడ సినీపరిశ్రమలో మరో విషాదం.. యువ నటుడు ఆత్యహత్య..

హైదరాబాద్: కన్నడ యువ నటుడు సుశీల్‌గౌడ(30) ఆత్యహత్య చేసుకున్నారు. దీంతో కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం కర్ణాటక, మాండ్యలోని తన నివాసంలో సుశీల్‌గౌడ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు...

పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి

పెద్దపల్లిః జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ధర్మారం మండలంలో బంజరుపెల్లి వద్ద ఎదురెదురుగా వేగంగా వచ్చిన కారు, లారీ ఢీ కొనడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు...

Latest News