Sunday, May 26, 2024
Home Search

టీమిండియా - search results

If you're not happy with the results, please do another search
Rohit Sharma breaks kohli record with most fifty plus

కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన హిట్ మ్యాన్..

ముంబై: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో రికార్డు నెలకోల్పాడు. ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేయడం ద్వారా రోహిత్ శర్మ టి20లలో అత్యధిక సార్లు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన...
IND beat NZ by 77 Runs in 3rd T20

భారత్ క్లీన్ స్వీప్..

కోల్‌కతా: న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో వేదికగా ఆదివారం చివరి మ్యాచ్‌లో అన్ని రంగాల్లో రాణించి 77 పరుగుల భారీ ఆధిక్యతతో విజయం...

ఆ ప్రసక్తే లేదంటున్న రోహిత్ శర్మ..

హైదరాబాద్: కివీస్‌తో ఆదివారం జరిగే చివరి టి20 మ్యాచ్‌లో ప్రయోగాలకు దిగే ప్రసక్తే లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. జట్టులో ప్రస్తుతం యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారని, దీంతో...
Today 3rd T20 between India vs New zealand

క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను

పరువు కోసం కివీస్, నేడు చివరి టి20 కోల్‌కతా: ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే మూడో ట్వంటీ20 మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్ స్వీప్ సాధించాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది....
IND beat NZ with 5 Wickets in 1st T20

భారత్ శుభారంభం..

భారత్ శుభారంభం.. కివీస్‌పై టీమిండియా గెలుపు రాణించిన రోహిత్, సూర్యకుమార్, గుప్టిల్ మెరుపులు వృథా జైపూర్: న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...
India won 1st T20 by 5 wickets against NZ

కివీస్ పై భారత్ ఉత్కంఠ గెలుపు..

జైపూర్‌: మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా జైపూర్‌ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. ఉత్కంఠ రేపిన ఈ పోరులో...
T20 match between India and New Zealand

భారత్‌కు ‘సవాల్’

ఆత్మవిశ్వాసంతో కివీస్, నేడు తొలి టి20 జైపూర్: సుదీర్ఘ విరామం తర్వాత సొంత గడ్డపై టీమిండియా ఒక సిరీస్‌కు సిద్ధమైంది. భారత్‌-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌కు బుధవారం తెరలేవనుంది....
Rahul Dravid taken over as head coach of Team India

ద్రవిడ్ మార్క్ శిక్షణ షురూ..

  జైపూర్: టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తన బాధ్యతలు స్వీకరించాడు. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగే మ్యాచ్ కోసం భారత్ మంగళవారం ముమ్మర సాధన చేసింది. ఇక ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించే తొలి...
No place for Indian players in Team of Tournament

టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లకు దక్కని చోటు

కెప్టెన్‌గా బాబర్ ఆజమ్‌కు అవకాశం దుబాయి: టి 20 ప్రపంచకప్ 2021లో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో విజయం సాధించి ఆస్ట్రేలియా తొలి సారిగా ప్రపంచకప్‌ను ముదాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐసిసి...
Aakash Chopra about Rahane Test Captaincy

రహానెపై ఒత్తిడి ఖాయం: ఆకాశ్ చోప్రా

న్యూఢిల్లీ: సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్టులో కెప్టెన్ అజింక్య రహానెపై ఒత్తిడి ఉండడం ఖాయమని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు. కొంతకాలంగా రహానె ఫామ్ లేక...
VVS Laxman Appointed as NCA Director

క్రికెట్ అకాడమీ చీఫ్‌గా లక్ష్మణ్..

ముంబై: ప్రతిష్టాత్మకమైన జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సిఎ) డైరెక్టర్‌గా భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్‌ను నియమించ నున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదివారం ధ్రువీకరించాడు. త్వరలోనే...
Ravi Shastri as Commissioner of Legends Cricket League

లెజెండ్స్ క్రికెట్ లీగ్ కమిషనర్‌గా రవిశాస్త్రి

ముంబయి: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. వచ్చే ఏడాది జనవరినుంచి ప్రారంభం కానున్న లెజెండ్స్ క్రికెట్ లీగ్ (ఎల్‌ఎల్‌సి)కు కమిషనర్‌గా వ్యవహరించనున్నాడు. ‘ వివిధ దేశాల క్రికెట్...
Major Dhyan Chand Khel Ratna Award 2021

ఖేల్ రత్న పురస్కారాల ప్రదానం

ఖేల్ రత్నలకు పురస్కారాలు అవార్డులు అందుకున్న నీరజ్, మిథాలీ న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుతో పాటు...
Hanuma Vihari named in India squad for tour of South Africa

హనుమ విహారికి చోటు

  ముంబై: దక్షిణాఫ్రికాలో పర్యటించే ఇండియాఎ జట్టులో తెలుగుతేజం హనుమ విహారికి చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరిగే టెస్టు సిరీస్‌లో హనుమ విహారికి స్థానం దక్కలేదు. అయితే సౌతాఫ్రికాలో పర్యటించే భారతఎ...
T20 World Cup: NZ vs AUS Final Match on Nov 14

విలియమ్సన్ కెప్టెన్సీ అదుర్స్.. ఐసిసి టోర్నీల్లో అదరగొడుతున్న కివీస్

దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ట్వంటీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడం ద్వారా న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ తాను ఎంత ప్రమాదకర జట్టో మరోసారి చాటింది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు వన్డే ప్రపంచకప్‌లో...
My dream come true to select India: Venkatesh Iyer

నా కల నిజమైంది: వెంకటేశ్ అయ్యర్

ముంబై: టీమిండియాకు ఆడాలన్నది తన చిన్ననాటి కల అని, అది నెరవేరనుండడంతో ఆనందానికి అంతులేకుండా పోయిందని యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ పేర్కొన్నాడు. త్వరలో సొంతగ్డపై న్యూజిలాండ్‌తో భారత్ టి20 సిరీస్ ఆడనుంది....
Virat Kohli says his journey with TeamIndia will be sweet memory

ఈ ప్రయాణం ఓ తీపిజ్ఞాపకం

విరాట్ కోహ్లి దుబాయి: టి20 కెప్టెన్‌గా తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని, ఈ క్రమంలో టీమిండియాతో కొనసాగిన తన ప్రయాణం జీవితంలో తీపి జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయమని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. ఇక...
BCCI Announces Team for T20 Squad against NZ

కివీస్ సిరీస్‌కు రోహిత్ సేన ఎంపిక.. కోహ్లీకి విశ్రాంతి

రోహిత్ సారథ్యంలో కివీస్ సిరీస్‌కు టీమిండియా ఎంపిక.. కోహ్లీకి విశ్రాంతి వెంకటేశ్, హర్షల్ పటేల్‌లకు చోటు  కివీస్ సిరీస్‌కు టీమిండియా ఎంపిక ముంబై: న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరిగే ట్వంటీ20 సిరీస్ కోసం టీమిండియాను భారత క్రికెట్...
BCCI Announces Rohit Name as T20 Captain of India

టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మ..

న్యూఢిల్లీ: టీమిండియా టీ20 కెప్టెన్ గా ఇకనుంచి స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐసిసి టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ వైదొలిగిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్...
Kapil Dev comments on India exit from T20 World Cup

ఓటమికి సాకులొద్దు: కపిల్‌దేవ్

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో టీమిండియా కనీసం సెమీఫైనల్‌కు చేరకుండానే ఇంటిదారి పట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇక భారత జట్టు పేలవమైన ప్రదర్శనకు కెప్టెన్ కోహ్లితో సహా సహాయక కోచ్‌లు చెబుతున్న కారణాలు...

Latest News