Thursday, May 16, 2024
Home Search

హైదరాబాద్ - search results

If you're not happy with the results, please do another search

హెచ్‌ఐవి బారిన 15 నుంచి 24 సంవత్సరాల యువత

  హైదరాబాద్ : కొత్తగా హెచ్‌ఐవి సోకుతున్న వారిలో 40 శాతం మంది 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఎక్కువగా ఉంటున్నారని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్...

ఆరోగ్య తెలంగాణే సిఎం కెసిఆర్ లక్ష్యం

  సిద్దిపేట : రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్ వైద్యరంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక...
Suicide

ఫోన్ తెచ్చిన తంటా… భర్త మందలింపు… భార్య ఆత్మహత్య

  హైదరాబాద్: ఫోన్ లో పదే పదే మాట్లాడుతున్నావని భార్యను భర్త మందలించినందుకు ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వాణి (28),...

ఈనెల 26వరకు బేటి బచావో బేటి పడావోపై అవగాహన సదస్సులు

  హైదరాబాద్ : జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బేటిబచావో, బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుండి 26వ తేదీవరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రవి సంబంధిత...

షాద్‌నగర్‌లో చిరుత కలకలం

  షాద్‌నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో సోమవారం ఉదయం చిరుతపులి ప్రత్యక్షమైంది. ఎక్కడి నుండి ఎలా వచ్చిందో తెలియదుకానీ మన్నె విజయ్ అనే వ్యక్తి ఇంటి పెంట్‌హౌస్ పక్కన దర్జాగా సేదతీరుతూ...
Vemula

అరవింద్‌వి అబద్ధాలే: వేముల

  హైదరాబాద్: బిజెపి ఎంపి అరవింద్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ సభలో వేముల మాట్లాడారు.  పెన్షన్ల కోసం సిఎం కెసిఆర్ రూ.9...
Vijay Devarakonda, puri, charmi

విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ షురూ

  హైదరాబాద్: బాహుబలి సినిమా తర్వాత అందరీ చూపులు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలపైనే పడింది. పైగా హిందీలో రీమేక్ గా తెరకెక్కిన పలు తెలుగు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద...

దావోస్‌లో కెటిఆర్

  నేటి నుంచి 24 వరకు జరిగే 50వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొననున్న మంత్రి సదస్సును ప్రారంభించనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రిన్స్ చార్లెస్, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా...

3లక్షల ఎకరాల అసైన్డ్ అన్యాక్రాంతం!

  జమాబందీ నిబంధనల లొసుగుల ఆసరాతో నిరాఘాటంగా సాగిన భూదందా త్వరలో కలెక్టర్లతో భేటీకి ప్రభుత్వ యోచన? హైదరాబాద్ : రాష్ట్రంలో అసైన్డ్ భూములకు రెక్కలు వస్తున్నాయి. జమాబంధీలో లొసుగుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు...

ఇక చాలు

  నేటి సాయంత్రంతో ముగియనున్న పురపోరు ప్రచారం ఎన్నికల విధుల్లో 55వేల మంది సిబ్బంది 8,111 పోలింగ్ స్టేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 2727, తొమ్మిది కార్పొరేషన్లలో 80 వార్డులు ఏకగ్రీవం పోలింగ్ జరగనున్న వార్డులు 2,972 బరిలో 12,898...

ఆసుపత్రులపై అదుపు

  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రైవేటు దవాఖానాల నియంత్రణ చట్టం? హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులకు ముకుతాడు వేసేందుకు రంగం సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన క్ల్లినికల్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం...

సంగారెడ్డి జైలుకు విరసం కార్యదర్శి ప్రొ. కాసిం

  కేసు విచారణ 24కి వాయిదా హైదరాబాద్ : విరసం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ ఆదివారం నాడు ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కాశింను హైదరాబాద్ బంజారాహిల్స్...

వాస్తవిక అంచనాలే

  పిండిని బట్టే రొట్టె రాష్ట్ర బడ్జెట్‌పై సాగుతున్న కసరత్తు అభివృద్ధి, సంక్షేమ రంగాలకు వీలైనంత ఎక్కువగా కేటాయింపులు హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌ను వాస్తవిక అంచనాలతో రూపొందిస్తున్నారు. ముఖ్యమైన పథకాలకు నిధుల...

హెచ్‌ఎండిఎలో… ఇంజినీర్లు ఏరీ..?

  కార్యరూపంలోకి భారీ పథకాలు ప్రతిపాదనలోనూ మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు ఏప్రిల్‌లో ముగియనున్న మెంబర్ ఇంజినీర్ పదవి హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారులో భారీ పథకాలను చేపడుతోన్న హెచ్‌ఎండిఎలో ఇంజనీర్ల కొరత స్పష్టంగా ఉన్నది. విశ్వనగరాభివృద్ధిలో కీలక...

ఉస్మానియాలో తొలి స్కిన్ బ్యాంకు

  అతి త్వరలో ఏర్పాటుకు సన్నాహాలు మరణాల రేటును తగ్గించడంపై దృష్టి డోనర్ల నుంచి పెద్దఎత్తున చర్మం సేకరణకు ప్రణాళికలు హైదరాబాద్ : తెలంగాణలో తొలి స్కిన్ బ్యాంకు (చర్మం నిలువ) హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు...

విఎల్‌టితో… క్యాబ్‌లలో ప్రయాణానికి భరోసా

  హైదరాబాద్ : ఒంటిరిగా మహిళలు ప్రయాణించాలంటే ఇప్పటికీ ఎక్కడో సంశయం. ఏదో తెలియని భయం, మళ్ళీ గమ్యస్థానం చేరేవరకు మనసులో ఏదో తెలియని భయం. సంబంధిత కంపెనీలు పలు జాగ్రత్తలు తీసుకున్నా అడపాదడపా...

ఇంద్రజాలికుడికి హోంమంత్రి అభినందనలు

  హైదరాబాద్ : ప్రముఖ ఇంద్రజాలికుడు 11ఏళ్ల దరీష్ మలానీ ఆదివారం నాడు రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీని కలిశారు. దరీష్ మలానీ భవిష్యత్తులో మరిన్ని విజయా లు సాధించాలని హోం మంత్రి...
 Section 144

అమరావతిలో 144 సెక్షన్..అసెంబ్లీ ముట్టడికి చంద్రబాబు పిలుపు

మనతెలంగాణ/హైదరాబాద్: అమరావతి ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు, దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదని, అసెంబ్లీని ముట్టడించి రాజధాని వాణి ప్రభుత్వానికి బలంగా వినిపించాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.అసెంబ్లీ లోపల తాను పోరాడతానని,...

నగరంలో ఇన్స్‌స్పెక్టర్ల బదిలీలు

  హైదరాబాద్ : నగరంలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమిది మంది ఇన్స్‌స్పెక్టర్లను పోలీస్ కమిషనర్ బదిలీ...

దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది

  హైదరాబాద్: దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటేల్ వెల్లడించారు. ఆదివారం గోల్కొండ హోటల్ నందు కిసాన్ కాంగ్రెస్, మహారాష్ట్ర ఎఐసిసి ఇన్‌చార్జ్ సంపత్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు...

Latest News