Friday, May 3, 2024
Home Search

కేంద్రం ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Uddhav-Thackeray

హిందుత్వ అంటే మాట నిలబెట్టుకోవడం

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం తన చిరకాల స్వప్నం లేదా వాంఛ కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బిజెపితో మైత్రి కొనసాగడం వల్ల తన తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయానని,...

ఆరు బడ్జెట్లలో అదనంగా ఒక్క పైసియ్యలేదు

  కేంద్రం వైఖరిపై కెటిఆర్ ధ్వజం ఫార్మా సిటీకి రూ. 3వేల కోట్లు అడిగితే 3 పైసలివ్వలేదు సికింద్రాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్‌కు మొండిచేయి చూపించారు హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-బెంగళూర్ కారిడార్‌పైనా స్పందించలేదు నీతిఆయోగ్ చెప్పినా వినలేదు డైలాగులు...
nirmala-sitharaman

తెలుగింటి కోడలి పద్దులో తెలంగాణకు అన్యాయం

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు,...

రాష్ట్ర ప్రగతికి విఘాతం

  నిధుల వాటాలో భారీ కోత విధించారు 2019-20 సంవత్సరానికి రూ. 3,731కోట్లు కోత పెట్టారు ఆర్థిక ప్రణాళిక తారుమారైంది తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది కేంద్ర బడ్జెట్‌పై సిఎం కెసిఆర్ హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ...
Bandi-Sanjay

అందరికీ ఆమోదయోగ్యంగా కేంద్ర బడ్జెట్…

హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌కుమార్ అన్నారు. గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు అనుబంధ రంగాలకు అధిక...

కేజ్రీవాల్ గెలుపే బిజెపి లక్ష్యమా?

  దేశం అంతా ప్రభంజనాలు చూపుతున్నా జనసంఘ్ రోజుల నుండి తమకు పట్టు గల దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రం బీజేపీ తన పట్టు చూపలేక పోతున్నది. 22 ఏళ్లుగా అక్కడ అధికారంలోకి...
President

పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం

  గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు . ఈ దశాబ్దం...

భవన నిర్మాణాలకు టిఎస్ బిపాస్

  మరి 20 ఏళ్లు ఇదే వేగంతో హైదరాబాద్ అభివృద్ధి రూపాయి లంచం లేకుండా సులభంగా అనుమతులు దేశానికే ఆదర్శం కానున్న కొత్త విధానం త్వరలో... 130 నగరాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో హైదరాబాద్ రాష్ట్రంలో...
KTR

శానిటేషన్ హబ్

 ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం మూల నిధిగా రూ. 25 కోట్లు మొదటి రెండేళ్ళు ‘ఆస్కి’ వద్ద కేంద్రం ‘ఇంక్ వాష్’ సమ్మిట్‌లో మంత్రి కెటిఆర్ ప్రకటన మనతెలంగాణ/హైదరాబాద్ : నగరాలు, పట్టణాలు నివాసయోగ్యంగా, ఆరోగ్యవంతంగా ఉండేందుకు శానిటేషన్...
Gandhi

గాంధీలో కరోనా నిర్దారణ పరీక్షలు

హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత వారం రోజుల వ్యవధిలో అనుమానితులు సంఖ్య 11కు చేరింది. రోజ రోజుకూ అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో...

సంపాదకీయం: ‘కా’ గవర్నర్లు!

సంపాదకీయం: వివాదాలకు కరువనేది బొత్తిగా లేని బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ పాలనలో రాష్ట్రాల గవర్నర్ల వ్యవహార శైలి మళ్లీ విమర్శలకు గురి అవుతున్నది. బిజెపియేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో గవర్నర్లు కేంద్రానికి మించిన కేంద్ర...
coronavirus

రాష్ట్రంలో 11కు చేరిన కరోనా అనుమానిత కేసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా అనుమానిత కేసులు 11కు చేరాయి. ఇదివరకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు ముగ్గురిని గుర్తించి ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స అందించి డిశ్చార్జ్...
TMC

ఆప్‌కు మద్దతుగా తృణమూల్ ఎన్నికల ప్రచారం

న్యూఢిల్లీ : మమతాబెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ప్రచారం ప్రారంభించింది. ఈమేరకు జాతీయ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రియిన్ గురువారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తోపాటు...
Jagan

ఎపి శాసన మండలి రద్దుకు పార్లమెంట్‌లో అవరోధాలు?

న్యూఢిల్లీ: శాసనమండలిని రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆమోదించిన తీర్మానానికి పార్లమెంట్‌లో అవరోధాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలలో శాసన మండలుల ఏర్పాటు...

త్వరలో దుమ్ముగూడెం శంకుస్థాపన

  కొత్త బడ్జెట్‌లో నిధుల కేటాయింపు? కేంద్రం నుంచి అందని సాయం సొంత నిధులతోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం హైదరాబాద్: దుమ్ముగూడెం బహుళార్థక సాధకప్రాజెక్టు నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంఖు స్థాపన చేయనున్నారు....

రాష్ట్రంలో కరోనా లేదు

  అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం చైనా నుంచి వచ్చిన అనుమానితుల రక్త నమూనాలు సేకరించాం పుణె ల్యాబ్‌కు పంపించాం అనుమానితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నాం గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం పౌరులు...

రాష్ట్రం మేలు కోసం గళమెత్తండి

  పార్లమెంట్‌లో మన వాణి గట్టిగా వినిపించండి రాష్ట్రానికి రావాల్సిన రూ.3 వేల కోట్ల జిఎస్‌టి, ఐజిఎస్‌టి బకాయిల గురించి అడగండి మన పథకాలను కార్యక్రమాలను ప్రశంసిస్తున్న కేంద్రం నిధులు మాత్రం విదిలించడం లేదు రైతుబంధు, హరితహారం,...

రూ.52,941 కోట్లు ఇవ్వండి

  రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ నిర్వహణకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇవ్వాలి : 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ, అందజేసిన మంత్రి హరీశ్‌రావు ఆర్థిక సంఘం చైర్మన్ సానుకూల స్పందన హైదరాబాద్...

హస్తం, కమలం ఔట్

  వాటివి దొంగ పొత్తులు,టిఆర్‌ఎస్‌కు పోటీ అంటూ ప్రగల్భాలు పలికాయి ప్రతి హామీని అమలుపరుస్తాం పట్టణాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ఇంతటి విజయం ఇతర ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు ప్రతి డివిజన్/వార్డుకు 4 కమిటీలు ప్రణాళికబద్ధమైన పట్టణ ప్రగతి...
Minister Harish Rao Review Meeting on Farmer loan waiver

నిధుల్లో కోత వద్దు

  నేటి 15వ ఆర్థిక సంఘం భేటీలో కోరనున్న రాష్ట్రం భగీరథ, కాళేశ్వరంలకు నిధులు ఇవ్వాలని మళ్లీ కోరుతాం : మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్: రాష్ట్రాలకు గ్రాంట్లు పెంచడం మంచిదేనని అయితే రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోత...

Latest News

భానుడి భగభగ