Friday, May 24, 2024
Home Search

కోవిడ్ -19 - search results

If you're not happy with the results, please do another search
129 New Corona Cases Reported in Telangana

మూడు వేలు దాటిన కరోనా కేసులు

  వందకు చేరువలో మరణాలు కొత్తగా 129 కేసులు నమోదు.. మరో ఏడుగురు మృతి రాష్ట్రానికి చెందిన 127 మందికి, ఇద్దరు వలస కార్మికులకు వైరస్ జిహెచ్‌ఎంసిలో 108, జిల్లాల్లో 21 మందికి సోకిన కోవిడ్...
Governor Video Conference with TeachingStaff

టీచింగ్‌స్టాఫ్‌తో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్

  అన్ని యూనివర్సిటీల సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్నాం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మనతెలంగాణ/హైదరాబాద్ : అన్ని యూనివర్సిటీల సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్నామని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల టీచింగ్‌స్టాఫ్‌తో వీడియో కాన్ఫరెన్స్...

కొత్తగా 158 కరోనా కేసులు

  ఒక్క రోజే 158 పాజిటివ్‌లు..నలుగురు మృతి గురువారం సాయంత్రం 5 గంటల వరకు 66 మంది లోకల్ వ్యక్తులకు వైరస్ 2256కు చేరిన మొత్తం బాధితులు ఇద్దరు వలసకూలీలు, 49 మంది సౌదీలకు కోవిడ్...
Bandy Sanjay meets Pawan Kalyan

పవన్ కల్యాణ్‌తో బండి సంజయ్ భేటీ

  మన తెలంగాణ/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని పవన్‌కల్యాణ్ వ్యక్తిగత కార్యాలయంలో ఇద్దరు నేతలు సోమవారం భేటీ అయ్యారు. ఎపిలో బిజెపితో...
Etela Rajender fires on JP Nadda Comments

450 పడకల హాస్పిటల్‌ను 20 రోజుల్లో ప్రారంభిస్తాం: ఈటల

  మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా రోగుల చికిత్స కొరకు హైదరాబాద్ నాచారంలో నూతనంగా నిర్మిస్తున్న ఇఎస్‌ఐ ఆసుపత్రిని ప్రత్యమ్నయంగా వాడుకుంటామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కోవిడ్ నోడల్ సెంటర్లుగా...
Cinema representatives meet with KCR

వచ్చే నెల నుంచి సినిమా షూటింగ్‌ల కళ!

  తొలత తక్కువ మందితో ఇండోర్‌లో పోస్ట్‌ప్రొడక్షన్ పనులను అనుమతి షూటింగ్‌ల నిర్వహణపై త్వరలో విధి విధానాల ఖరారు తదనంతరమే థియేటర్ల అనుమతిపై తుది నిర్ణయం సినిమారంగ ప్రముఖులతో ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ సమీక్ష మన తెలంగాణ/హైదరాబాద్ :...
Madhusudan cremation by Telangang govt

మధుసూదన్ అంత్యక్రియలు మేమే చేశాం: ఈటెల

  హైదరాబాద్: మొదట్లో కోవిడ్‌తో చనిపోయిన వారిని దహనం చేయడానికి భయపడ్డామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈశ్వరయ్య ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే చనిపోయారని ప్రకటన విడుదల చేశారు. ఈశ్వరయ్య...
Auto drivers

ఆటోవాలా.. పైసా వసూల్

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టీసి తర్వాత ప్రజాప్రైవేట్ రవాణాలో ఆటోలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయి తే ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఆటోలకు, క్యాబ్‌లు నగరంలో తిరిగేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఆయా...
India 64 days to reach lakhs of corona cases

లక్ష కేసులకు చేరడానికి భారత్‌కు 64 రోజులు!

  అమెరికాకు 25 రోజులు,స్పెయిన్‌కు 30 రోజులు ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాల రేటూ తక్కువే ప్రతి లక్ష జనాభాకు 0.2 మందే న్యూఢిల్లీ: భారత్‌లో మంగళవారం నాటికి కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసిన విషయం తెలిసింది....
Trump says he is taking Hydroxychloroquine

నేనూ ఆ మాత్రలు వేసుకొంటున్నా

  హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై ట్రంప్ వాషింగ్టన్: కరోనా వైరస్ ముప్పును తప్పించుకోవడానికి ముందు జాగ్రత్త చర్యగా తాను మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ తీసుకొంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. గత పది రోజులనుంచి...
CM KCR press meet on Lockdown relaxations

హారన్

  కంటైన్మెంట్లు తప్ప రాష్ట్రమంతా గ్రీన్‌జోన్ నేటి నుంచి జిల్లాల మధ్య బస్సులు జిల్లాల నుంచి హైదరాబాద్ జెబిఎస్ వరకు ఆర్‌టిసి ఆటోలు(1+2), ట్యాక్సీ, ప్రైవేటు కార్ల(1+3)కు అనుమతి కంటైన్మెంట్లలో తప్ప దుకాణాలు, హెయిర్ సెలూన్లకు ఒకే ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు,...
Hong Kong Doctors Triple Drug on Corona

ట్రిపుల్ డ్రగ్

  కరోనాపై హాంకాంగ్ వైద్యుల అస్త్రం హాంగ్‌కాంగ్: కరోనా వైరస్ చికిత్సకు మందు ఆవిష్కరణలో ఓ ఆశారేఖ తళుక్కుమంది. వైరస్ నుంచి రోగులు త్వరితగతిన కోలకునే ట్రిపుల్ డ్రగ్ తయారైంది. ఈ విషయంలో తాము విజయం...
Release of prisoners from prisons began

కరోనా ఉక్కిరిబిక్కిరి నుంచి ఉపశమనం

  జైళ్ల నుంచి ఖైదీల విడుదల ఆరంభం సుప్రీంకోర్టు చురకలతో కదలిక జైళ్లలో రద్దీ మధ్య వైరస్ భయాలు న్యూఢిల్లీ : ఖైదీలతో కిక్కిరిసి ఉండే జైళ్లలో ప్రస్తుత కరోనా వైరస్ తీవ్రసవాలును విసిరింది. ఖైదీల...
We provide treatment according to ICMR regulations

పాజిటివ్ ఉన్నా పది రోజుల్లో డిశ్చార్జ్

  ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి వైరస్ సోకడం వలనే కేసులు పెరుగుతున్నాయి కరోనా రోగులకు ఐసిఎంఆర్ నిబంధనలు ప్రకారమే చికిత్స అందిస్తున్నాం  వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ సోకి...
Nutritional kits distribution by tv anchor anasuya

పేదలను ఆదుకోవాలి : మహేష్ భగవత్

యాంకర్ అనసూయ ఆధ్వర్యంలో గర్భిణీలకు న్యూట్రిషియన్ కిట్ల పంపిణీ   మన తెలంగాణ/కీసర: కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులకు గురవుతున్న పేదలను ఆదుకునేందుకు మానవత్వంతో ముందుకు రావాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు....

గ్రేటర్ లో ఆర్‌టిసి ప్రయాణాలపై ప్రణాళికలు సిద్దం చేస్తున్న అధికారులు

  బస్సుల్లో సోషలో డిస్టెన్స్‌పై ఆదేశాలు రాలేదు నిబంధన పాటిస్తే ప్రస్తుత బస్సులు సరిపోవు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న అధికారులు మన తెలంగాణ, హైదరాబాద్ : లాక్‌డౌన్ ఆంక్షలు దశల వారీగా తొలగిస్తున్న నేపథ్యంలో ట్రాన్స్‌పోర్టు రంగంలో నిబంధనలతో...

ఆ రెండు లక్షణాలు ఉంటే ఖచ్చితంగా టెస్టులు చేయండి: ఈటల

మన తెలంగాణ/హైదరాబాద్: జ్వరం, దగ్గు, గొంతునొప్పితో పాటు న్యుమోనియా వంటి సమస్యలు ఉంటే తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరోనా తాజా పరిస్థితులపై జిల్లా స్థాయి వైద్యాధికారులు,...

పల్లెల్లో వైరస్ టెన్షన్

  గ్రామాలకు పెరుగుతున్న వలసలు పొలిమేరల్లోనే ఆపేస్తున్న గ్రామస్తులు మన తెలంగాణ/హైదరాబాద్ : ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గ్రామాలకు కొత్త పరేషాన్ వచ్చింది. ఇన్నాళ్లు పట్టణాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతుండగా, తాజాగా దాని తీవ్రత పల్లేలకూ...
Nirmala Sitaraman press meet on Economic Package

భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ఆర్థిక ప్యాకేజీ: నిర్మలా సీతారామన్‌

  న్యూఢిల్లీ: స్థానిక ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశమని, భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని కేంద్ర...

3 నెలల వ్యూహంతో కరోనాపై ఫైట్

  కోల్‌కతా : కోవిడ్ వైరస్ సంక్షోభం నుంచి సత్వరమే బయటపడటం అసాధ్యమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. తక్షణ ఉపశమనం అసాధ్యం అని, కనీసం మూడు నెలల సమగ్ర వ్యూహంతోనే...

Latest News