Monday, May 20, 2024
Home Search

తెలంగాణ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

అటవీ ఉద్యోగులకు క్రీడల ద్వారా శారీరక, మానసిక వికాసం

  హైదరాబాద్: అటవీ ఉద్యోగులు క్రీడల ద్వారా శారీరక, మానసిక వికాసం పొందుతారని రాష్ట్ర న్యాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం దుండిగల్ ఫారెస్టు అకాడమీ మైదానంలో అటవీ ఉద్యోగుల...

అరణ్య భవన్ లో రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశం

  హైదరాబాద్ : పర్యావరణం, అడవులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టులు, ప్రజా అవసరాలైన అభివృద్ది పనులకు అటవీ అనుమతులు ఇస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర...
Revenue

త్వరలో రెవెన్యూ ప్రక్షాళన!

నివేదికల ఆధారంగా ‘కొత్త రెవెన్యూ చట్టం’ తుది దశకు చేరుకున్న ముసాయిదా ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు త్వరలో ‘ధరణి’ పోర్టల్ ప్రారంభం మన తెలంగాణ/హైదరాబాద్ : విస్తృతమైన పారదర్శకమైన సేవలందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను సంస్కరించబోతుంది. కొత్త...

మహిళా పోలీసుల కోసం మొబైల్ రెస్ట్ రూమ్, టాయిలెట్ సదుపాయం

  హైదరాబాద్ ః మహిళా పోలీసుల సౌకర్యార్థం దేశంలోనే మొట్టమొదటి సారిగా మొబైల్ రెస్ట్ రూమ్, టాయిలెట్ వాహనాల సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నగరంలోని డిజిపి...

దుకాణం మూసుకోవడమే ‘ఉత్తమం’

పిసిసి అధ్యక్షుడికి మంత్రి కెటిఆర్ సలహా ఓటర్లను కాంగ్రెస్, బిజెపిలు అవమానపరుస్తున్నాయి ఉత్తమ్‌కు వ్యవస్థలపైన, ప్రజలకు కాంగ్రెస్ పైన నమ్మకం లేదు వార్డు సభ్యులు, కార్పొరేటర్లు సిఎం కెసిఆర్‌లా పనిచేయాలి నిధుల కొరత లేదు, విధులు నిర్వహించాలి, పని చేయకపోయినా,...

15 రోజుల్లో ప్యాక్స్‌ల ఎన్నికలు

  906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వెంటనే పాలక మండళ్ల ఏర్పాటు జరగాలి : సిఎం నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ n ప్రస్తుతం ఉన్న సంఘాలకు జరగనున్న ఎన్నికలు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే...

త్వరలో దుమ్ముగూడెం శంకుస్థాపన

  కొత్త బడ్జెట్‌లో నిధుల కేటాయింపు? కేంద్రం నుంచి అందని సాయం సొంత నిధులతోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం హైదరాబాద్: దుమ్ముగూడెం బహుళార్థక సాధకప్రాజెక్టు నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంఖు స్థాపన చేయనున్నారు....

రాష్ట్రంలో కరోనా లేదు

  అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం చైనా నుంచి వచ్చిన అనుమానితుల రక్త నమూనాలు సేకరించాం పుణె ల్యాబ్‌కు పంపించాం అనుమానితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నాం గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం పౌరులు...

ఫిబ్రవరి 10లోగా ఆర్‌టిసి కార్గో సేవలు: మంత్రి పువ్వాడ

  సమస్యలుంటే నేరుగా ఫోన్ చేయండి..! ఫిబ్రవరి 10లోపు సేవలు ప్రారంభం రవాణా శాఖా మంత్రి పువ్వాడ కార్యనిర్వహణ కార్యాలయం ప్రారంభం హైదరాబాద్: సరుకు రవాణా సర్వీసులు ఫిబ్రవరి 10లోపు ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ...

ఫలించిన తారకమంత్రం

  మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉండి ఏకపక్షంగా విజయాలు నమోదు చేసుకుంది. కెసిఆర్ చూపిన బాటలో కెటిఆర్ అనుసరించిన వ్యూహంతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ‘ఎన్నికలు ఏవైనా గెలుపు...

హస్తం, కమలం ఔట్

  వాటివి దొంగ పొత్తులు,టిఆర్‌ఎస్‌కు పోటీ అంటూ ప్రగల్భాలు పలికాయి ప్రతి హామీని అమలుపరుస్తాం పట్టణాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ఇంతటి విజయం ఇతర ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు ప్రతి డివిజన్/వార్డుకు 4 కమిటీలు ప్రణాళికబద్ధమైన పట్టణ ప్రగతి...

ఏరోస్పేస్ వర్శిటీ

ప్రపంచ సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో త్వరలో ఏర్పాటు, బోయింగ్ హబ్‌గా రాష్ట్ర రాజధాని నగరం - బోయింగ్ ప్రెసిడెంట్ మిచెల్‌ఆర్థర్ బృందం తనను కలుసుకున్న సందర్భంలో కెటిఆర్ వెల్లడి హైదరాబాద్ : రాష్ట్ర ఐటి, పరిశ్రమల...

రూ.వెయ్యి కోట్లు ‘నాలా’ పాలు

  ‘నాలా’ ఫీజును ఎగ్గొట్టిన బడా సంస్థలు ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ ఆదాయానికి గండి విజిలెన్స్ తనిఖీలో బట్టబయలు వెంటనే వసూలు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశం అధికారులు, సిబ్బంది నిర్లక్షం దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన రెవెన్యూ శాఖ హైదరాబాద్ : ఐదేళ్ల...

సచివాలయ నిర్మాణ, అంచనా వ్యయం వివరాలు ఇవ్వండి: హైకోర్టు

మన తెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. నూతన సచివాలయం నిర్మాణాన్ని ఆపేయాలంటూ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అదనపు ఎజి రాంచందర్‌రావు...

ఫోటోలకు పోజులతో సరిపెట్టొద్దు

  పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేస్తా ప్రతి గ్రామంలో ప్రతి రోజూ పారిశుద్ధ్ద పనులు జరగాలి కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు తామే ఊడ్చినట్టు పేపర్లలో ఫోటోలకు పోజులిచ్చారు ఇది సరైంది కాదు, గ్రామాల్లో ఎవరి పని...
national-flag

ముచ్చటగొలిపే మువ్వన్నెల జండా

తెలంగాణ రెండో ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జూన్ 2, 2016లో 72 అడుగుల ఎత్తు జాతీయ జెండాను, హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలో ఉన్న సంజీవయ్య పార్కులో ఆవిష్కరించారు. ఇది దేశంలోనే...

కారెక్కిన పురం

  ఠారెత్తిన విపక్షం పటిష్ట వ్యూహంతో గులాబీ పార్టీ జోరు 120 మున్సిపాలిటీలకు 110 టిఆర్‌ఎస్ కైవసం ఏడు కార్పొరేషన్లలో భారీ విజయం మరో రెండూ టిఆర్‌ఎస్‌కు దక్కే అవకాశం తెలంగాణ గుండె దండోరాగా హృదయవీణగా సుస్థిరపడిన కెసిఆర్ దర్శకత్వంలో...

కాకు వ్యతిరేకం

  వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, చట్టాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి, భారత్‌ను హిందూ దేశంగా చేయాలని బిజెపి చూస్తోంది, కాను సుప్రీం కోర్టు సుమోటోగా కొట్టేయాలి, త్వరలో హైదరాబాద్‌లో కా వ్యతిరేక పక్షాలతో...
Uttarakhand-Capital

ఎపికి 3 రాజధానులు.. ఉత్తరాఖండ్‌కు అసలే లేదు!

హైదరాబాద్: ఒక రాజధాని మాత్రమే ఉండాలా లేక మూడు రాజధానులు ఉండాలా అన్న విషయమై ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్‌సిపి, ప్రతిపక్ష టిడిపితోసహా ఇతర విపక్షాలు ఘర్షణ పడుతుండగా దాదాపు రెండు దశాబ్దాలు క్రితం...

ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్!

  హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 202021 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు అన్ని శాఖలు పథకాల వివరాలు,...

Latest News