Thursday, May 23, 2024
Home Search

అరవింద్ కేజ్రీవాల్‌ - search results

If you're not happy with the results, please do another search
Navjot Singh Sidhu attacks Punjab CM Mann

రబ్బరు బొమ్మగా మారిన పంజాబ్ సిఎం

కాంగ్రెస్ నేత సిద్ధూ ఆరోపణ చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను రబ్బరు బొమ్మగా కాంగ్రెస్ నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధూ అభివర్ణించారు. ఢిల్లీలోని ఆప్ నాయకత్వమే పంజాబ్ ప్రభుత్వాన్ని నడుపుతోందని ఆయన ఆరోపించారు....
CM KCR Meeting with Kejriwal tomorrow

ఢిల్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్

నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌తో భేటీ మూడ్రోజుల ఢిల్లీ పర్యటనలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వివిధ పార్టీల నేతలను కలిసే అవకాశం మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి...

మన ప్రతిపక్షాలదీ, పాకిస్థాన్‌దీ ఒకే ఎజెండా : మోడీ

  న్యూఢిల్లీ :  పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో 2016 లో భారత సైన్యం నిర్వహించిన లక్షిత దాడులకు రుజువులు చూపాలంటున్న ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్రమోడీ గురువారం విరుచుకుపడ్డారు. మన ప్రతిపక్షాలది, పాకిస్తాన్‌ది ఒకే...
1627 New Corona Cases Reported in AP

దేశంలో కొత్తగా 37,379 కరోనా కేసులు…

  ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 37,379 కరోనా కేసులు నమోదుకాగా 124 మంది చనిపోయారని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఒమిక్రాన్...
Sonu Sood and Malvika

ఎన్నికల్లో పంజాబ్ నుంచి పోటీ చేయనున్న సోనూ సూద్ సోదరి!

మోగా(పంజాబ్): అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల మనస్సు దోచుకున్న సినీ నటుడు సోనూ సూద్ ఆదివారం కీలక ప్రకటన చేశాడు. తన సోదరి మాళవిక సూద్ రాబోయే పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు...
Prashant kishor political expedition

పికె రాజకీయ యాత్ర సాగేనా!

  అప్పటి వరకు ఏనాడు పార్లమెంట్ భవన్‌లో అడుగు కూడా పెట్టని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో బిజెపి అపూర్వ విజయం సాధించడంతో పాటు కాంగ్రెసేతర పార్టీలలో లోక్‌సభలో సొంతంగా పూర్తి ఆధిక్యత...
Lawyers request Kejriwal to reserve beds for Judges

ఆసుపత్రులలో జడ్జీలకు కొవిడ్ పడకలు రిజర్వ్ చేయాలి

న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకి ఆసుపత్రులలో పడకలు దొరకక నానా అవస్థలు పడుతున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి కోవిడ్ వార్డులలో పడకలు రిజర్వ్ చేయాలని కొందరు న్యాయవాదులు గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి...

పంజాబ్ సంకేతాలు

పంజాబ్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించుకున్న గంప గుత్త విజయం దేశంలో రాజకీయ గాలి మార్పును సూచిస్తున్నదనడం తొందరపాటే అవుతుంది, కాని ఈ ఫలితాలకు విశేష ప్రాధాన్యం ఉన్న సంగతిని గుర్తించకుండా...

గృహ నిర్బంధంలో కేజ్రీవాల్

ఆప్ ఆరోపణలు ఖండించిన ఢిల్లీ పోలీసులు న్యూఢిల్లీ: దేశ రాజధాని సరిహద్దుల్లోని సింఘూ వద్ద ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకున్న తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ పోలీసులు గృహ నిర్బంధం చేశారని...

క్వారంటైన్ లోకి సిఎం కేజ్రీవాల్

  ఢిల్లీ: ఢిల్లీలో కరోనా వైరస్ కలవరపెడుతోంది. కరోనా వైరస్ ధాటికి ఢిల్లీ విలవిలలాడుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జ్వరం, గొంతు నొప్పి ఉండడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లిపోయారు. కేజ్రీవాల్ మంగళవారం కరోనా టెస్టులు...
arvind-kejriwal

జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!

ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...
Prashant Kishor wishes to Kejriwal

భారత ఆత్మను గెలిపించారు: ప్రశాంత్ కిశోర్

  న్యూఢిల్లీ: ఆప్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ట్విట్టర్ వేదికగా బిజెపిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘భారత ఆత్మను ఢిల్లీ ఓటర్లు...
Slap

ఆప్ కార్యకర్తకు కాంగ్రెస్ అభ్యర్థి చెంపదెబ్బ

  న్యూఢిల్లీ: చాందినీచౌక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆప్ మాజీ ఎమ్మెల్యే అల్కా లాంబా శనివారం తన కుమారుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఆప్ కార్యకర్తపై చేయిచేసుకున్నారు. మజ్నూ కా...
BJP

రాజకీయ లబ్ధి కోసం బిజెపి ఆ ఘటనను వాడుకుంటోంది: కేజ్రీవాల్

  ఢిల్లీ: బిజెపి నాయకులు షాహిన్ బాగ్ కాల్పులతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్‌పై బిజెపి నాయకులు ఘాటు వ్యాఖ్యలు...
x

కేజ్రీ, కవితలపై ఇడి మరో ఛార్జీషీట్ సిద్ధం

ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ త్వరలోనే మరో తాజా చార్జీషీట్ దాఖలు చేయనుంది. సంబంధిత మనీలాండరింగ్ వ్యవహారాలలో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్లకుంట్ల కవిత ఇతర...

కేజ్రీవాల్… లీగల్ వార్

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్బంధం కొనసాగింపు కఠినమైన రాజకీయ వాస్తవాలను వెలుగులోకి తెస్తోంది. అవినీతి ఆరోపణలపై ఏ నాయకుడిని ప్రాసిక్యూట్ చేయాలో లేదా అరెస్ట్ చేయాలో ముందుగానే...

కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీ మే 20 వరకు పొడిగింపు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు విధించిన కస్టడీ గడువు ముగిసిపోవడంతో మంగళవారం కేజ్రీవాల్‌ను వీడియో...
Kejriwal eat mangoes daily in Jail Says ED

బెయిల్ కోసం.. జైలులో రోజూ మామిడి పండ్లు తింటున్నారు: ఇడి

సుగర్ లెవల్స్ పెరిగేందుకు కేజ్రీవాల్ పాట్లు జైలులో రోజూ మామిడి పండ్లు తింటున్నారు అనారోగ్య కారణాలతో బెయిల్ కోసం ఎత్తుగడ కోర్టులో ఇడి వాదన న్యూఢిల్లీ: టైమ్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన...
AAP Social Media DP Campaign Start

‘నా పేరు కేజ్రీవాల్… నేను ఉగ్రవాదిని కాదు’

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఆరోపణలు ఎదుర్కొని తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు ఓ సందేశం పంపారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి సంజయ్ సింగ్ పేర్కొన్నారు....
AAP leaders go on hunger strike to protest Kejriwal arrest

కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆప్ నేతల నిరాహార దీక్ష

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నేతలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివారం న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద...

Latest News

సన్నాలకే సై