Friday, May 10, 2024
Home Search

హింస - search results

If you're not happy with the results, please do another search
KCR

ఓటర్ ఐడి కార్డే పనికిరాకుంటే.. అదే కార్డుతో గెలిచిన మోడీ ఉన్నట్టా? లేనట్టా?…

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందని, అందుకే ఆ చట్టాన్ని పార్లమెంట్‌లోనే వ్యతిరేకించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్‌సిఆర్, ఎన్‌పిఆర్‌ కు వ్యతిరేకంగా...

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు వాయిదా

  ఎస్‌ఇసి ప్రకటనపై భగ్గుమన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ ః కరోనా ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం ఎపిలో స్థానిక...

సానుకూల జాతీయవాదం

  దేశభక్తి అంటే ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతం పట్ల గౌరవం, అభిమానం, సాటి పౌరుల పట్ల మా సహచరులే అన్న అభిమానంతో కూడిన స్పృహను కలిగి ఉండటం. అందుకు విరుద్ధంగా జాతీయవాదం విస్తృతమైన,...
Swim

ముగ్గురు కూతుళ్లను ముంచేశాడు

  భార్యతో గొడవపడి కుమార్తెలను చెరువులో ముంచి చంపేసిన తండ్రి మనతెలంగాణ/బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ శివారులోని ఎర్రమన్ను కుచ్చలో శుక్రవారం జరిగిన సంఘటన దిగ్బ్రాంతికి గురి చేసింది. చెడు వ్యసనాలకు...
Taliban Attack in Afghanistan

అఫ్ఘాన్‌లో తాలిబన్ల దాడి.. 20మంది మృతి

కుండుజ్(అఫ్ఘానిస్థాన్): తాలిబన్లు మంగళవారం రాత్రంతా ఎడతెరిపి లేని దాడులతో అఫ్ఘానిస్థాన్ సైనికులను, పోలీసులను కలిపి మొత్తం 20 మందిని పొట్టనపెట్టుకున్నారు. తాలిబన్ల రాజకీయ అధినేత ముల్లా బరాదర్‌తో 35 నిముషాలు తాను బాగా...
kejriwal

ఏ పార్టీ వారైనా వదలకండి

ప్రధానితో ఢిల్లీ సిఎం భేటీ ఘర్షణలపై నివేదన ఆవేదన ఈశాన్య ఢిల్లీ హింసపైనే తొలి భేటీ   న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఘర్షణలతో తల్లడిల్లిన...
Gujarath

ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు

మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా...
Ankit Sharma

అంకిత్‌శర్మ కుటుంబానికి రూ.కోటి పరిహారం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఈశాన్యఢిల్లీ హింసాత్మక సంఘటనలకు బలైన ఇంటెలిజెన్స్ విభాగం అధికారి అంకిత్‌శర్మ కుటుంబానికి రూ.కోటి పరిహారాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్టు తెలిపారు. అంకిత్‌శర్మ...
Sonia Gandhi

ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్ నిజనిర్ధారణ బృందం

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి ఐదుగురు సభ్యుల బృందాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం నియమించారు. ఈ బృందంలో ముకుల్ వాస్నిక్, తారిఖ్...
Ankit Sharma

ఐబి ఆఫీసర్ హత్య…. పేగులు బయటకు వచ్చేలా 400 సార్లు పొడిచారు

  ఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరిగిన మారణహోమంలో ఐబి ఆఫీసర్ అంకిత్ శర్మను విధ్వంసకారులు 400 సార్లు పదునైన ఆయుధాలతో పొడిచినట్టు శవ పరీక్షలో తేలింది. అంకిత్ శర్మ హత్య వెనుక స్థానిక కౌన్సిలర్...
Sonia-Gandhi

అమిత్ షాను తప్పించండి

సోనియా ఆధ్వర్యంలో రాష్ట్రపతికి విజ్ఙప్తి చేసిన కాంగ్రెస్ బృందం న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణల నివారణలో వైఫల్యం చెందిన హోం మంత్రి అమిత్ షా రాజీనామాకు ఆదేశించాలని రాష్ట్రపతికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. గురువారం...

ఢిల్లీ మృతులు 27

  అల్లర్ల ప్రాంతంలో అజిత్ దోవల్ పర్యటన సోదరభావంతో మెలగాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ కోలుకుంటున్న ఈశాన్య ఢిల్లీ ఇతర చోట్ల దహనకాండ బాధితులను ఆదుకోండి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై కేసులు పెట్టండి : ఢిల్లీ...
Ajit Doval

ఢిల్లీలో త్వరలోనే పూర్తి ప్రశాంతత

  ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్ హామీ  అల్లర్ల ప్రాంతాల్లో అధికారులతో అర్ధరాత్రి పర్యటన  పోలీసుల విధి నిర్వహణకు ప్రశంసలు న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి అదుపులో ఉందని, పోలీసులు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారని జాతీయ భద్రతా...
Sonia Gandhi

అమిత్ షా రాజీనామా చేయాలి

  అల్లర్లకు కేంద్రం, ఢిల్లీ సర్కార్‌లదే బాధ్యత: సోనియా న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మత హింసకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం ఆరోపించారు. చాలా అరుదుగా...
Event

ఈవెంట్ ఆర్గనైజర్ మహిళపై మూకుమ్మడి దాడి..

  హైదరాబాద్: రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కొంతమంది బర్త్ డే సెలబ్రేషన్ ఏర్పాట్లకు ఓ ఈవెంట్ ఆర్గనైజర్ కు కాంటాక్ట్ ఇచ్చారు. బర్త్ డే సెలబ్రేషన్ లో...
IB Officer

ఢిల్లీలో ఐబి అధికారి హత్య..డ్రెయినేజ్‌లో శవం

  న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో మంగళవారం జరిగిన హింసాకాండ సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబి)కు చెందిన ఒక అధికారి హత్యకు గురయ్యారు. 26 ఏళ్ల అంకిత్ శర్మ అనే ఆ ఐబి అధికారి మృతదేహం బుధవారం...
Cong

అమిత్ షా రాజీనామా చేయాలి

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెలరేగుతున్న హింసాకాండకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యతని కాంగ్రెస్ నిందించింది. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఘోరంగా విఫలమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే తన...
delhi-violence

వెంటనే సైన్యాన్ని రప్పించండి

న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని రెండు ప్రాంతాలలో తాజాగా మరోసారి హింసాకాండ చెలరేగిన దరిమిలా ప్రజలలో విశ్వాసాన్ని పాదుగొల్పడానికి వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కేంద్ర హోం మంత్రి...
delhi-violence

నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఈశాన్య ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మకంగా...

లక్ష మంది అసద్‌లు వచ్చినా సిఎఎపై వెనకడుగు వేయం: కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా ప్రజలకు మంచి చేసే సిఎఎ విషయంలో వేనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం...

Latest News