Sunday, April 28, 2024
Home Search

హింస - search results

If you're not happy with the results, please do another search

కేజ్రీవాల్ గెలుపే బిజెపి లక్ష్యమా?

  దేశం అంతా ప్రభంజనాలు చూపుతున్నా జనసంఘ్ రోజుల నుండి తమకు పట్టు గల దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రం బీజేపీ తన పట్టు చూపలేక పోతున్నది. 22 ఏళ్లుగా అక్కడ అధికారంలోకి...
President

పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం

  గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు . ఈ దశాబ్దం...
Vinay

నిర్భయ కేసులో కీలక మలుపు… వినయ్ కు నో ఉరి

  హైదరాబాద్: నిర్భయ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. నలుగురు దోషుల్లో శనివారం ముగ్గురికి ఉరి తీయనున్నారు. వినయ్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో వినయ్ ఉరిని ఆపాలని ప్రభుత్వం కోర్టును కోరింది. మిగిలిన...
President

సిఎఎ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు: రాష్ట్రపతి

  ఢిల్లీ: ట్రిపుల్ తలాఖ్ రద్దుతో మైనార్టీ మహిళలకు న్యాయం జరిగిందిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభకాగానే ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. భారత్ అనేక రంగాల్లో కొత్త రికార్డులను...
Nirbhaya

అక్షయ్ క్యురేటివ్ పిటిషన్ డిస్మిస్

స్టే పిటిషన్‌కు సుప్రీం నో ఉరి అమలుపై స్టే కోరిన నిర్భయ దోషులు ఢిల్లీ కోర్టులో లాయర్ పిటిషన్ దాఖలు   న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు నేరస్థుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు...
Constitution

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...

కశ్మీర్‌కు తిరిగి వచ్చే పండితులను ఏ శక్తీ ఆపలేదు

  మంగళూరు : కశ్మీర్‌కు తిరిగి వచ్చే పండితులను ఏశక్తీ ఆపలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సోమవారం స్పష్టం చేశారు. మేం ఎవరి విషయంలో జోక్యం చేసుకోం. మంగళూరులో ర్యాలీలో ప్రసంగిస్తూ...

వృద్ధాశ్రమం పేరుతో మెంటల్ క్యాంపు

  మానసిక వికలాంగులకు చిత్రహింసలు కీసర (మేడ్చల్ జిల్లా): వద్ధాశ్రమం పేరుతో మానసిక వికలాంగులను బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటన మేడ్చల్ జిల్లా, కీసర మండలం, నాగారంలో శుక్రవారం వెలుగుచూసింది. నాగారంలోని మమత వృద్ధాశ్రమం నిర్వాహకులు...
Mamatha-Old-Age-Home

వృద్ధాశ్రమం పేరుతో దారుణం…

హైదరాబాద్: నగర శివారులోని నాగారం శిల్పానగర్ లో శుక్రవారం దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక పునరావస కేంద్రం పేరుతో ఓ సంస్థ వృద్ధులకు నరకం చూపిస్తోంది. నిర్వహకులు ఒకే గదిలో 50...

మగపిల్లాడికో శిక్షణ

  ఈ మధ్యకాలంలో మంత్రులు, ప్రజాసేవకులమని చెప్పుకొనేవాళ్లు కూడా ఏదైనా కోపంగా చెప్పాలనుకుంటే ‘మేం గాజులు తొడుక్కున్నామా’ అంటారు. నిరసన వ్యక్తం చేయాలనుకుంటే వాళ్లకు గాజులు, పువ్వులు పంపుతూ ఉంటారు. అంటే మాటల్లోనే ఇది...

ప్రతిఘటనోద్యమ అక్షరాయుధాలు

  ఈ సహస్రాబ్ది మొదటి రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమాలు వెల్లివిరిసాయి. ప్రధాన రాజకీయ స్రవంతిలోని రాజకీయ పక్షాలకు ప్రజలకు విశ్వాసం సడలిపోతున్నందువల్ల ఏ పార్టీ, ఏ నాయకుడిడు పిలుపు ఇవ్వకపోయినా, జన సమీకరణ...
Bhim

జామా మసీదు వద్ద భీమ్ ఆర్మీ చీఫ్

  న్యూఢిల్లీ: ఒక చేత్తో భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నెలరోజుల తర్వాత శుక్రవారం ఉదయం ఢిల్లీలోని జామా మసీదు వద్ద ప్రత్యక్షమయ్యారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని...
Pinarayi-Vijayan

సిఎఎపై సుప్రీంలో కేరళ సర్కార్ సవాల్

 రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తోందని ఆరోపణ పిటిషన్లపై 22న సుప్రీం విచారణ న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) సవాల్ చేసేందుకు కేరళ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగం ఇచ్చి న సమానత్వం, స్వేచ్ఛ, లౌకికతత్వం...

భైంసాలో భద్రతా బలగాల పహారా

  నిర్మల్ ః నిర్మల్ జిల్లా భైంసాలో పోలీసులు బలగాలు పహారా కాస్తుండటంతో పాటు కర్ఫ్యూ విధించారు. మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి బుధవారం ఉదయం 7 గంటల వరకు ఇది అమల్లో...

రోజూ 109 మంది బాలలపై లైంగిక వేధింపు

  2017 కన్నా పెరిగిన కేసుల సంఖ్య బాలికలపై అత్యాచారాలు మహారాష్ట్రలో అత్యధికం ఒక్క ఏడాదిలో 26 శాతం పెరిగిన బాల్యవివాహాల కేసులు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో డేటా వెల్లడి న్యూఢిల్లీ :...

సంపాదకీయం: రాజ్యాంగానికి సుప్రీం రక్ష!

 ప్రధాన నగరాలన్నీ వీధుల్లోకి వచ్చి నిరసన కంఠాలైన అసాధారణ సందర్భంలో మౌనం చిత్తగించకుండా తన కర్తవ్యాన్ని పాటించే ప్రయత్నం చేసినందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును మనసారా అభినందించకుండా ఉండలేం. తనను సృష్టించిన...

నెట్‌బంద్ రాజ్యాంగ విరుద్ధం

  సుప్రీంకోర్టు స్పష్టీకరణ వారం రోజుల్లోగా కశ్మీర్‌లోని అన్ని ఆంక్షలపై సమీక్షించండి జమ్మూ, కశ్మీర్ పాలనా యంత్రాంగానికి ఆదేశం సుప్రీం తీర్పుపై సర్వత్రా హర్షం న్యూఢిల్లీ: కశ్మీర్‌లో నిరవధిక ఇంటర్నెట్ నిషేదం పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లఘించడమేనని, రాజ్యాంగ విరుద్ధమని...
Foreign diplomatic delegation

పాకిస్థాన్‌కు అంగుళం జాగా ఇవ్వం

శ్రీనగర్: విదేశీ దౌత్య ప్రతినిధి బృందం ఒకటి గురువారం జమ్మూ కశ్మీర్‌లో పర్యటించింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్‌లోయలో పరిస్థితిని సమీక్షించేందుకు ఈ బృందం వచ్చింది. 16 మంది విదేశీ రాయబారులు,...
Mamata

ప్రతిపక్షాల సమావేశాన్ని బహిష్కరించిన మమత

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా జనవరి 13న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్వహిస్తున్న ప్రతిపక్షాల సమావేశానికి హాజరు కాబోమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...
sex

భర్త సంభోగం చేయడం లేదని పిఎస్ లో భార్య ఫిర్యాదు

  అహ్మదాబాద్: భర్త తనతో శృంగారం చేయకుండా తనపై దాడి చేశాడని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఓ భార్య ఫిర్యాదు చేసిన  గుజరాత్‌లోని సుర్ఖేజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు...

Latest News