Friday, May 10, 2024
Home Search

ఢిల్లీ - search results

If you're not happy with the results, please do another search

హస్తం, కమలం ఔట్

  వాటివి దొంగ పొత్తులు,టిఆర్‌ఎస్‌కు పోటీ అంటూ ప్రగల్భాలు పలికాయి ప్రతి హామీని అమలుపరుస్తాం పట్టణాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ఇంతటి విజయం ఇతర ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు ప్రతి డివిజన్/వార్డుకు 4 కమిటీలు ప్రణాళికబద్ధమైన పట్టణ ప్రగతి...
Minister Harish Rao Review Meeting on Farmer loan waiver

నిధుల్లో కోత వద్దు

  నేటి 15వ ఆర్థిక సంఘం భేటీలో కోరనున్న రాష్ట్రం భగీరథ, కాళేశ్వరంలకు నిధులు ఇవ్వాలని మళ్లీ కోరుతాం : మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్: రాష్ట్రాలకు గ్రాంట్లు పెంచడం మంచిదేనని అయితే రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోత...

హైదరాబాద్ 171 ఆలౌట్

  హైదరాబాద్: రంజీ సీజన్‌లో హైదరాబాద్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. తాజాగా రాజస్థాన్‌తో సోమవారం ప్రారంభమైన రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచుల్లో...
PM Modi

భూటాన్‌తో మరువలేని గాఢమైత్రి: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: భూటాన్‌తో ఉన్న చాలా ప్రత్యేక మైత్రిని భారత్ ఎప్పుడూ గుర్తు చేసుకుంటుందని, రెండు దేశాల మధ్య ఈ మైత్రి కొనసాగ మరింత పటిష్టమవుతుందని ప్రధానమంత్రి మోడీ సోమవారం పేర్కొన్నారు. భూటాన్ ప్రధాని...
Minister KTR

దేశానికే ఆదర్శవంతమైన పట్టణాలను తీర్చిదిద్దుతాం

  హైదరాబాద్:127 మున్సిపాలిటీల్లో 119 మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుందని, ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలందరికీ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ జేజేలు తెలిపారు. సోమవారం కార్పోరేషన్...
PMO

రాజ్యాంగ ప్రతిని తిరస్కరించిన ప్రధాని కార్యాలయం

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై(సిఎఎ) కాంగ్రెస్, బిజెపి మధ్య తలెత్తిన విభేదాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సిఎఎకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని చదువుకోవాలంటూ కాంగ్రెస్...

అజ్ఞాత హీరోలకు భావగీతాలాపన

  పద్మ అవార్డులపై ఉప రాష్ట్రపతి వెంకయ్య వ్యాఖ్య న్యూఢిల్లీ: పలువిధాలుగా సమాజానికి సేవలందించినా గుర్తింపులేని అజ్ఞాత వీరులను (అన్‌సంగ్ హీరోలు) అవార్డులతో సత్కరించడమంటే... భారతదేశ ఆవిష్కరణకు అది మార్గ నిర్దేశమేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం...

గణతంత్ర వేడుకల్లో విద్యార్థుల “గ్రీన్ ఛాలెంజ్‌”

  హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మానసపుత్రిక హరితహారంలో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఛాలెంజ్’లో మణుగూరు మండలంలోని ఎక్స్‌లెంట్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని...

ప్రత్యేక ఆకర్శణగా నిలిచిన తెలంగాణ శకటం

  రాజ్ పథ్ పరేడ్‌లో తెలంగాణ సంస్కృతీ, వైభవం ఆవిష్కృతం బతుకమ్మ, మేడారం సమ్మక్క- సారాలమ్మ జాతర, వేయి స్తంభాల గుడి థీమ్‌తో రూపొందిన శకటాలు హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్ పథ్...

మేరీకోమ్‌కు పద్మవిభూషణ్

  న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్‌కు దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించారు. తెలుగుతేజం, భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకు మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డును ప్రభుత్వం...

ఫైవ్ స్టార్ హోటల్ లో 24ఏళ్ల యువకుడు అనుమానాస్పద మృతి

  న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఇరవై నాలుగేళ్ల ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మరణించిన వ్యక్తిని ఢిల్లీలోని మాల్వీయ నగర్ ప్రాంతంలో నివసింరచే...
Shashi Tharoor's critique of the new IT portal

సుష్మా స్వరాజ్ భర్తపై థరూర్ ఫైర్

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు నసీరుద్దీన్ షాపై మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ భర్త, మిజోరం మాజీ గవర్నర్ స్వరాజ్ కౌశల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ తీవ్ర...
National-Girl-Child-Day

బతకనిద్దాం బతుకునిద్దాం

సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తాజా...
PM Modi

దేశానికి నేతాజీ గర్వకారణం : మోడీ

న్యూఢిల్లీ: బ్రిటిష్ వలస పాలనను ధైర్య సాహసాలతో ఎదిరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శాలు దేశానికి గర్వకారణమని ప్రధాని మోడీ గురువారం ప్రశంసించారు. నేతాజీ 123 వ జయంతి సందర్భంగా మోడీ నివాళులు...
Trump

ట్రంప్ కు భారత్ కౌంటర్..

న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యపై ఎవరి జోక్యం అవసరం లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్‌తో ద్వైపాక్షికంగా చర్చించి పరిష్కరించుకోవలసి ఉందని, ఈ మేరకు తగిన వాతావరణం కల్పించ వలసిన బాధ్యత పాకిస్థాన్‌పై...
Sanjeev-Balyans

ఆ విద్యార్థులకు ట్రీట్‌మెంట్ చేస్తాం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలలో పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తే అక్కడి విద్యార్థులకు తగిన చికిత్స ఇస్తామని కేంద్ర మంత్రి...

తాత్సారం వద్దు

  క్యురేటివ్, రివ్యూ పిటిషన్లకు గడువు విధించాలి, వారంలోగా క్షమాభిక్ష తేల్చేలా చూడాలి, డెత్ వారెంట్‌కు ఏడు రోజులు గడువు ఇవ్వాలి విధాన లోపాలు దోషులకు వరం కాకూడదు : సుప్రీంకు కేంద్రం అభ్యర్థనలు సుప్రీంకోర్టుకు కేంద్రం...

బడ్జెట్‌లో గ్రామీణానికే ప్రాధాన్యం

  ఆర్థిక వ్యవస్థ బలోపేతం.. గ్రామాలను డిజిటల్ ఇండియాకు అనుసంధానం, రైతుల ఆదాయం రెట్టింపు లక్షం న్యూఢిల్లీ : గ్రామీణ భారత పరివర్తన ప్రధాన కేంద్ర బిందువుగా 2020-21 కేంద్ర బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ...

కేజ్రీవాల్‌కు తీవ్రమైన పోటీ

  న్యూఢిల్లీ సీటుకు బరిలో 93 మంది సిఎంకు పోటీగా క్యాబ్ డ్రైవర్లు, ఛక్ దే స్టార్ డిటిసి మాజీ కాంట్రాక్ట్ ఉద్యోగుల పంతం కేజ్రీవాల్‌ను ఓడించాలనే కుట్ర : ఆప్ న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ...
Pawan Kalyan

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో జనసేనాని భేటీ..

మన తెలంగాణ/హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఢిల్లీలో వరుసగా కేంద్రమంత్రులు, బిజెపి నేతలతో భేటీలు జరుపుతున్న వేళ పార్టీ విలీనంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బుధవారం ఢిల్లీలో పవన్ నిర్వహించిన రెండు...

Latest News