Wednesday, May 15, 2024
Home Search

రైతు బంధు - search results

If you're not happy with the results, please do another search

ప్రభుత్వం చెప్పినట్టే పంటలు

  ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ల 'సాగు'బాటు వద్దు మార్కెట్లో డిమాండున్న పంటలే వేయాలి రైతుల్లో చైతన్యానికి కఠిన పద్ధతులు ప్రతి ఏటా మానవీయ దృక్ఫథంతో పంటల కొనుగోలు ప్రభుత్వానికి సాధ్యం కాదు తెలంగాణ సోనా రకం బియ్యానికి మంచి...

వలసలు రివర్స్

  సిఎం కెసిఆర్ భరోసాతో తిరిగి వస్తున్న కూలీలు బీహార్ నుంచి ప్రత్యేక రైలులో లింగంపల్లికి చేరుకున్న 259 మంది పుష్పగుచ్ఛాలతో అపూర్వ స్వాగతం పలికిన మంత్రి గంగుల, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పౌరసరఫరాల...
migrant-workers

బిహార్ నుంచి తెలంగాణకు వచ్చిన వలసకూలీలు

హైదరాబాద్: రైస్ మిల్లులో పనిచేసేందుకు వలసకూలీలు నగరానికి వచ్చారని మంత్రి గంగుల కమాలాకర్ తెలిపారు. బిహార్ నుంచి 225మంది వలసకూలీలు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. బిహార్ నుంచి శ్రామిక్ రైలులో తొలివిడుత కూలీలు...

టిఆర్‌ఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌

  హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు.  తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రొ. జయశంకర్‌...

1.40 కోట్ల ఎకరాల మాగాణం కావాలె

  ఎరువులు.. విత్తనాల కొరత రావొద్దు 16.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు.. 21.80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వానాకాలం రైతుబంధుపై ఏం చేద్దాం..? లాక్‌డౌన్ సద్దుమణిగాక మొదటి దఫా రుణమాఫీ ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్:...

ధన్య తెలంగాణం… ధాన్య మాగాణం

  మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గ్రామాల్లో గుట్టలను తలపించేలా ఎక్కడా చూసినా ధాన్యం రాశులే.. పుడమితల్లి పులకించింది. రైతు కష్టానికి చలించింది. గింజను చల్లితే గుప్పెడు గింజలుగా మార్చింది. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చాలనే ప్రభుత్వ...

పాత గోనె సంచుల కొనుగోలు

  హైదరాబాద్: ధాన్య సేకరణ కోసం కావాల్సినన్ని గోనె సంచులు అందుబాటులో ఉంచేందుకు ఆయా జిల్లాలలోని పాత గోనె సంచులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు...

3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

  రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోలు విషయంలో అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్‌ఎసి పల్లా రాజేశ్వర్...

30 దాకా కఠినంగా లాక్‌డౌన్

  ఆ తర్వాత దశలవారీగా ఎత్తివేస్తాం 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఆటోమేటిక్ ప్రమోషన్ వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలకు మినహాయింపు ఏప్రిల్ 15 వరకూ పంట పొలాలకు నీళ్లు విచిత్ర, విపత్కర సంక్షోభాన్ని అధిగమించడానికి సహకరించండి క్యూఈ విధానంలో...
Minister Puvvada

వ్య‌వ‌సాయం రంగంలో అద్భుత ప్రగతిని సాధించాం: పువ్వాడ

  ఖమ్మం:తెలంగాణ ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే వ్య‌వ‌సాయం రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామని.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని...

రైతన్నకు వరి కోత కష్టాలు

  ఒకవైపు లాక్‌డౌన్.. మరోవైపు అకాల వానల భయం పలుచోట్ల హార్వెస్టర్ల కొరత.. గంటకు రూ.300 వరకు రేటు పెంపు రాష్ట్రంలో 11,697 కోత యంత్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి కూపన్ తేదీ ప్రకారమే...

గండం గడువలే

  కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ కరోనా పాజిటివ్ 70 డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935 కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...

వినకపోతే ఖబడ్దార్

  మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా... ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి. లాక్‌డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా...

రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం.. భూసేకరణ పనులు త్వరగా చేయాలి

  మన తెలంగాణ/హైదరాబాద్: రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం - మిగిలిపోయిన భూసేకరణ పనులు త్వరగా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. అధికారులు పెండింగ్ పనులను వెంటనే గుర్తించాలన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల...
Minister Harish Rao

కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ

   ప్రజలు అందుకే వాళ్లను వద్దంటున్నారు  మానవీయ కోణంలో బడ్జెట్‌ను పెట్టాం  ఇప్పటివరకు 1,23,075 ఉద్యోగాలు ఇచ్చాం  అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ వద్దుల పార్టీగా మారిందని, అందుకే ప్రజలు...
Harish rao

కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ.. అందుకే రద్దు చేశారు: హరీష్

  హైదరాబాద్: బడ్జెట్‌లో కోతలు విధిస్తారని ప్రతిపక్షాలు ఆశించాయని, బడ్జెట్‌పై ప్రజలు సంతోషంగా ఉండడంతో ప్రతిపక్షాలకు నిరాశ మిగిలిందని ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన సభలో బడ్జెట్‌పై రెండో...

కరోనా ఎఫెక్ట్… కళ తప్పిన హోలీ

  హైదరాబాద్ : హోలీ అనేది రంగుల పండుగ. వసంత కాలంలో వచ్చే ఈ పండగను మనదేశంలో ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగకు ముందు రోజు నగర ప్రజలు ఆయా ప్రాంతాల కూడళ్ల...

పల్లె ముల్లె

  మన ఊరు... మన రైతు సాగు సంక్షేమాలకు అగ్రతర ప్రాధాన్యం రూ.1,82,914.42 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఈ నెలలోనే రూ.25వేల లోపు పంటరుణాల మాఫీ రూ.1,198కోట్ల విడుదలకు నిర్ణయం 5,83,916 మంది రైతులకు లబ్ధి పంచాయతీరాజ్ రూ. 23,005 కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి...

అన్నదాతా సుఖీభవ

  వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 25,811 కోట్లు కేటాయింపు రైతుబంధుకు రూ. 14 వేల కోట్లు... గతం కంటే రూ. 2 వేల కోట్లు అదనం పంటల కొనుగోలుకు 1000 కోట్లు పశు సంవర్థకశాఖకు 1586 కోట్లు......
KCR

‘కకా’లకు నో

  కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు నిరుద్యోగం అంతటా ఉన్నదే ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు ప్రజలకు పరిస్థితి చెప్పి విద్యుత్...

Latest News