Tuesday, May 7, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search
18 weekly special trains between Secunderabad and Rameswaram

ప్యాసింజర్ పాట్లు.. దొరకని సీట్లు

హైదరాబాద్: కరోనా కారణంగా నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎప్పుడెక్కుతాయా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. రోజువారీ పనులు, ఉద్యోగాలు, పండుగలు, శుభకార్యాల సమయంలో అతి తక్కువ టికెట్ ధరతో నగరం నుంచి సొంతూళ్లకు...
Anjan Kumar Yadav resigns as Hyderabad Congress president

అధ్యక్ష పదవికి అంజన్ కుమార్ రాజీనామా

హైదరాబాద్: హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఠాగూర్ కు సమర్పించారు....

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ల కోసం ముందుగా స్టాట్ బుక్ చేసుకోవాలని ఆదేశించింది. ఆస్తిపన్ను, గుర్తింపు సంఖ్య కచ్చితంగా...
CM KCR Inaugurate IT Tower at Duddeda in Siddipet

త్వరలో సిద్ధిపేటకు ఎయిర్ పోర్ట్: సిఎం కెసిఆర్

సిద్ధిపేట: జిల్లా పర్యటనలో భాగంగా దుద్దెడలో ఐటి టవర్ కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల కె చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. సిద్ధిపేట చాలా డైనమిక్ ప్రాంతమని,...
Kavitha Attend to farmer Gangareddy Grand Daughter's Wedding

కెసిఆర్ గంగారెడ్డి మనుమరాలిపెళ్లికి హాజరైన ఎంఎల్‌సి కవిత

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్‌పై వీరాభిమానంతో తన ఇంటిపేరునే కెసిఆర్ అని మార్చకున్న గంగారెడ్డి కుటుంబసభ్యురాలి పెళ్లికి ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. బుధవారం మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన కెసిఆర్ గంగారెడ్డి...
Congress Core Committee meeting at Gandhi Bhavan

టిపిసిసి నూతన సారథి ఎంపిక ప్రక్రియ షురూ…

టిపిసిసి నూతన సారథి ఎంపిక ప్రక్రియ షురూ... గాంధీభవన్‌లో కాంగ్రెస్ కోర్ కమిటీ కీలక సమావేశం నిర్వహణ మన తెలంగాణ/హైదరాబాద్: గాంధీభవన్‌లో కాంగ్రెస్ కోర్‌కమిటీ కీలక భేటీ బుధవారం సాయంత్రం కొనసాగింది. సమావేశానికి టిపిసిసి అధ్యక్షుడు...
Air India Services to begin Hyd to US Non Stop flights

హైదరాబాద్ నుంచి అమెరికాకు విమాన సర్వీసులు

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 15న హైదరాబాద్ నుంచి చికాగోకు ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభించనుంది. దీంతో తెలంగాణ, ఎపి సహా దక్షిణ...
Intercity AC Express train restoration

లింగంపల్లి – విజయవాడ.. ఇంటర్‌సిటి ఎసి ఎక్స్‌ప్రెస్ రైలు పునరుద్ధరణ

  మనతెలంగాణ/హైదరాబాద్ : లింగంపల్లి -టు విజయవాడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలును పునరుద్ధరించినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. 9వ తేదీన (బుధవారం) నుంచి ఈ ప్రత్యేక రైలు విజయవాడ నుంచి...
Government orders on control of Onion stocks

ఉల్లి నిల్వలపై నియంత్రణ!

  ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉల్లిధరలు పెరుగుతోన్న నేపథ్యంలో వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలపై నియంత్రణ విధించింది. ఈ మేరకు సవరించిన నిబంధనలతో పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు...
Sonia Gandhi birthday celebrations at Gandhi Bhavan

గాంధీ భవన్‌లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

హైదరాబాద్: గాంధీ భవన్‌లో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ 74వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చీరలు పంపిణీ చేశారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా వేడుకలే...

ఎల్‌ఆర్‌ఎస్ అమలుపై విచారణ 5వారాల పాటు వాయిదా..

మనతెలంగాణ/హైదరాబాద్‌ః ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పథకం ఎల్‌ఆర్‌ఎస్ అమలుపై విచారణను హైకోర్టు బుధవారం ఐదు వారాలకు వాయిదా వేసింది. ఎల్‌ఆర్‌ఎస్ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. ఇళ్ల...
Farmer Died due to Electrict Shock in adilabad

కరెంట్ షాక్ తో రైతు మృతి..

మనతెలంగాణ/ ఉట్నూరు రూరల్: మండలంలోని శ్యాంపూర్ గ్రామానికి చెందిన దర్శనం పోశన్న(48) అనే రైతు కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్ళిన దర్శనం పోశన్న మోటరు...
Bharat Bandh Success in TS against Farm bills

దిగ్బంద్ దిగ్విజయం

రాజీలేని పోరు.. రాష్ట్రంలో ప్రశాంతంగా విజయవంతంగా జరిగిన భారత్ రైతుబంద్ కేంద్రం వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసే వరకు ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిస్తాం ఢిల్లీలో పోరాడుతున్న రైతులు ఒంటరి వారు కాదు నిరసన ప్రజల ప్రజాస్వామిక...
High Court stay on Dharani portal extended till Dec 10th

రిజిస్ట్రేషన్లకు పాత పద్ధతి?

హైకోర్టు ధరణిపై స్టేను 10వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వం యోచన ‘కార్డు’ పద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ జరిపించే అవకాశం  త్వరలో ప్రభుత్వ ప్రకటన ఎల్‌ఆర్‌ఎస్ కట్టాల్సిన ఖాళీ స్థలాలు 29 లక్షలు మన తెలంగాణ/హైదరాబాద్:...
Vaccine may be available in India by January

జనవరి రెండో వారంలో వ్యాక్సిన్

నిల్వ, పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం టీకాపై ఈ నెలాఖరులో ప్రధాని ప్రకటించే అవకాశం టీకా డోసు ధర రూ. 250? మన తెలంగాణ/హైదరాబాద్: జనవరి సెకండ్ వీక్‌లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి...
19 Companies started Operations in IT Hub in Khammam

ఖమ్మం ఐటిహబ్ జోరు

ప్రారంభమైన రెండో రోజునే 19 కంపెనీల భాగస్వామ్యం 140 మంది ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి పువ్వాడ ఉమ్మడి జిల్లా యువతకు ఉపాధి కేంద్రం, హైదరాబాద్‌లోని వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు టాస్క్ ద్వారా...
Expert Scramble of Eluru Mysterious Disease

ఏలూరు వింత వ్యాధిపై నిపుణుల పరిశీలన

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి విచ్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి  మంత్రి ఆళ్ల నానితో సమీక్ష  కల్తీ పాల వల్లగాని, పురుగు మందుల వల్లగాని వ్యాధి సోకి ఉండొచ్చని అనుమానం మన తెలంగాణ/హైదరాబాద్: ఏలూరు అంతుచిక్కని...

దేశం యావత్తు రైతాంగం వెనుక నిలిచింది

కేంద్రం బెట్టుచేయడం మానుకోవాలి లేనిపక్షంలో రైతులే పాతాళానికి తొక్కేస్తారు హెచ్చరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు బంద్ దేశంలో సరికొత్త అధ్యయానం సృషించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
Vaccine storage center at Hyderabad Airport

హైదరాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌లో వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రం..

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు హైదరాబాద్ ఎయిర్‌ఫోర్టులో ప్రత్యేక స్టోరేజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వ్యాక్సిన్‌ను నిర్ణీత కాలం వరకు నిల్వ చేయాలంటే మైనస్ 20 డిగ్రీల...
Doolmitta was formed as new zone in Siddipet

సిద్దిపేట జిల్లాలో కొత్త మండలంగా దూల్‌మిట్ట ఏర్పాటు

  8 గ్రామాలతో ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ తుది నోటిఫికేషన్ జారీ మనతెలంగాణ/హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలో కొత్తగా మరో మండలం ఏర్పాటయ్యింది. హుస్నాబాద్ డివిజన్‌లోని 8 గ్రామాలతో దూల్‌మిట్ట నూతన మండలంగా ఆవిర్భవించింది. దూల్‌మిట్ట,...

Latest News